jagan

జ‌గ‌న్‌పై దాడి కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు..!

జ‌గ‌న్‌పై దాడి కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి కోడిక‌త్తితో దాడి చేసిన కేసు ఇవాళ హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. కేసు విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు న్యాయ‌మూర్తి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ స‌హా మొత్తం ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆ నోటీసుల్లో హైకోర్టు పేర్కొంది.

ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ లో దాడి జరిగిన విషయం తెలిసిందే...ఇది ముమ్మాటికీ  ప్రభుత్వ కుట్రలో భాగమే అని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జగన్  హైకోర్టులో కేసు కూడా వేసారు...కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది...అయితే    ఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య పెద్ద చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని,  ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు రోజుకో మాట అంటున్నారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు.

Tags

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై మంత్రి దేవినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై మంత్రి దేవినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!


విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా బీజేపీ ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌న్న ఏపీ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. బీజేపీ అహంకారంతో దుష్ట‌పాల‌న చేస్తుందంటూ ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీతో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీక‌టి ఒప్పందాలు చేసుకున్నార‌న్నారు. అలాగే, సీఎ చంద్ర‌బాబు నాయుడు ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకున్న అవి దేశ‌, రాష్ట్ర రాజ‌కీయాల కోస‌మే తీసుకుంటార‌ని చెప్పారు మంత్రి దేవినేని.

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కధ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడి వెనుక రాజకీయకోణం దాగి ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో నిందితుడు శ్రీనివాస్ స్పందించాడు. ప్రజా సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే దాడి చేశా అన్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా ఐతే దేవుడు అనుకుంటున్నారో, అలానే జగన్ ను కూడా దేవుడిగా భావించాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు ప్రాణహాని ఉందని వెల్లడించాడు. తనను కాపాడవల్సిందిగా మీడియాను కోరాడు.

సీఎం కుర్చీ కోస‌మే హ‌త్యాయ‌త్నం ప్లాన్‌..!

సీఎం కుర్చీ కోస‌మే హ‌త్యాయ‌త్నం ప్లాన్‌..!

 

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ  పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇంటింటా కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు కుందుర్పి సెట్టూరు బ్రహ్మసముద్రం మండలాలలో ఆయన పాల్గొన్నారు. 

జ‌గ‌న్‌పై దాడి కేసులో హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా..?


జ‌గ‌న్‌పై దాడి విష‌యంలో వైసీపీ నేత‌లు అన్ని అస్త్రాల‌ను సంధిస్తున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్‌పై దాడి విష‌యాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు హ‌స్తిన‌బాట ప‌ట్టిన ఆ పార్టీ నేత‌లు థార్డ్ పార్టీతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు వైసీపీ నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.  దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు త‌దుప‌రి  విచార‌ణ బుధ‌వారానికి వాయిదా వేసింది. 

 అప్పుడు ఎన్టీఆర్ పై, ఇప్పుడు జగన్ పై....బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

         అప్పుడు ఎన్టీఆర్ పై, ఇప్పుడు జగన్ పై....బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

                      విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.