Skip to main content

sri gubbala mangamma

పాము రూపంలో భక్తుల కంటపడిన అమ్మవారు..!

posted onAugust 10, 2018
by sumantv

      సెలయేటిలోని  కొండల్లో వెలసిన గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి... 

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకి దగ్గరలో ఉన్న  బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అడవి ఉంటుంది.ఆ  అడవిలోఉన్న సెలయేటి   కొండలమధ్య వెలసిన అమ్మవారే గుబ్బల మంగమ్మ తల్లి.