3 hudbands

ఒక్కరితో పెళ్లి, ఇద్దరితో డేటింగ్ తరవాత జరిగింది తలుచుకుంటే |

                   ఒక్కరితో పెళ్లి, ఇద్దరితో డేటింగ్ తరవాత జరిగింది తలుచుకుంటే |

         కర్ణాకటలో ఓ మహిళా ఓ వ్యక్తి వ్యక్తిని వివాహం చేసుకొని అతనితో 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడిపోయింది. ఆ తరువాత మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తూ అతనితో డేటింగ్ లో ఉంది. అతను ఉండగానే ఏడాది క్రితం నుంచి మరో వ్యక్తితో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తున్న ఇద్దరు ఓక రోజు ఆమె కోసం నడిరోడ్డు మీద గొడవ పడి కొట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు అసలు విషయం తెలుసుకొని సదరు మహిళాని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు.