Skip to main content

mahesh babu maharshi

మహేష్ బాబు మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది | Mahesh Babu Maharshi First Look Teaser Review

posted onAugust 10, 2018
by sumantv

            మహేష్ బాబు మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది |

      మహేష్ బాబు అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ తన 25 వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమి పెడతారా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో, తన 25వ మూవీ టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేస్తూ సూపర్ ట్రీట్ ఇచ్చారు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ను అర్ధరాత్రి విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.