saibaba removed cholera by grinding wheat

కలరా వ్యాధిని పిండితో దూరం చేసిన బాబా | Saibaba Removed Cholera by Grinding Wheat | Saibaba Stories

          తిరగలి చక్రం తిప్పి గోధుమల్ని చల్లించి కలరాను దూరంగా తరిమికొట్టిన షిర్డీ సాయి....

            షిర్డీ సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఒకరోజు,  తన ముందు తిరగలి పెట్టుకుని గోధుమలు విసురుతున్నారు. పక్కనే వున్న గోధుమలను తిరగలిలో పోస్తూ ఆ గోధుమలని పిండిగా మారుస్తున్నారు.