karunanidhi vs jayalalitha

కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..? | Karunanidhi Vs Jayalalitha

            కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..?

      నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తా..! నా విశ్రాంత జీవితం ఎప్పుడు మొదలవుతుందో నాకే తెలియదు. క్రియాశీల రాజకీయాల నుంచి నేను విరమించుకునేది లేదు అంటూ ఎన్నోసార్లు తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చాడు కరుణానిధీ... అలాంటి ఆయన చివరికి తనమాట నిలబెట్టుకున్నారు..! ద్రవిడ వాదం నినాదంగా.. హేతువాదం పునాదిగా.. దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు.. సుదీర్ఘ రాజకీయానుభవ ప్రతిభా సంపన్నుడు.. తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి..