Skip to main content

karunanidhi

కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..? | Karunanidhi Vs Jayalalitha

posted onAugust 9, 2018
by sumantv

            కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..?

      నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తా..! నా విశ్రాంత జీవితం ఎప్పుడు మొదలవుతుందో నాకే తెలియదు. క్రియాశీల రాజకీయాల నుంచి నేను విరమించుకునేది లేదు అంటూ ఎన్నోసార్లు తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చాడు కరుణానిధీ... అలాంటి ఆయన చివరికి తనమాట నిలబెట్టుకున్నారు..! ద్రవిడ వాదం నినాదంగా.. హేతువాదం పునాదిగా.. దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు.. సుదీర్ఘ రాజకీయానుభవ ప్రతిభా సంపన్నుడు.. తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి..

మద్రాసు హైకోర్ట్ చారిత్రకతీర్పు. కరుణానిధీ అత్యక్రియలు మెరీనా బీచ్ లోనే || Karunanidhi Breaking News

posted onAugust 8, 2018
by sumantv

        మద్రాసు హై కోర్ట్ సంచలన తీర్పు.. కరుణానిధీ అత్యక్రియలో “మెరీనా బీచ్‌”లోనే.

      తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గత సాయంకాలం చనిపోయిన విషయం తెలిసిందే.. అయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపే స్థల వివాదంపై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కరుణానిధి అంతిమ సంస్కారాలు “మెరీనా బీచ్‌” లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని స్టాలిన్ అధ్వర్యంలో డీఎంకే అర్దరాత్రి హైకోర్టును ఆశ్రయించింది. దాంతో అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది.