hyper aadi

5 సంవత్సరాలు అయినా జబర్దస్త్ లో జడ్జిలు మారకపోవటానికి కారణం ఇదేనా |

                  5 సంవత్సరాలు అయినా జబర్దస్త్ లో జడ్జిలు మారకపోవటానికి కారణం ఇదేనా |

          జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. జబర్ధస్త్ తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్. ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది. మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.