telugu comedy tracks

Jabardasth టీమ్ సభ్యులు షాకింగ్ వేతనం OMG:Jabardasth Team Members Shocking Remuneration | Hyper Aadi | Anasuya | Sudigali Sudheer | Rashmi

              Jabardasth టీమ్ సభ్యులు షాకింగ్ వేతనం

     జబర్దస్త్….ఈ బుల్లి తెర కామెడీ షో గురించి తెలియని వారు ఉండరు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా వీక్షించే షో జబర్దస్త్.ప్రతీ గురు,శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది.కాగా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ కలిగిన షో గా జబర్దస్త్ రికార్డు లను సృష్టించింది.ఈ షో కి వారం వారానికి అభిమానులు ఒక రేంజ్ లో పెరుగుతున్నారు.వాస్తవానికి ఈ షో మొదలయ్యి 5 సవంత్సరాలు దాటుతున్న కొంచెం కూడా ప్రజల్లో ఈ షో పట్ల క్రేజ్ తగ్గలేదు అంటే..దాని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం ఎంతటి ఘన విజయం తో ముందుకు దూసుకుపోతుందో.చిన్నపిల్లలనుండి