anushka shetty

ఇద్దరి మధ్య తేడా చూడండి...! || Anushka vs Samantha |

                   ఆ ఒక్క విషయంలో అనుష్కని బీట్ చేయడం కష్టం

               దశాబ్ధానికి పైగా ఇండస్ట్రీలో సాలిడ్ గా సెటిల్ అయిన సాలిడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అనుష్క పేరే వినబడుతుంది. గ్లామర్ కి గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫామెన్స్ రెండూ కలగలిపి మాంచి విందు భోజనం వడ్డించగల సత్తా అనుష్కది.

రామ స్టేజ్ పైకి వెళ్తుంటే అనుష్క ఏంచేస్తుందో చూడండి ? | SS Rajamouli At Behindwoods Gold Medals 2018

     తమిళనాడులో అరుదైన గౌరవం అందకున్న దర్శకధీరుడు.. అక్కడే ఉన్న అనుష్క ఏం చేసిందో చూడండి..?

      దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బాహుబలిసినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. బాహుబలి సినిమాను ఓ దీక్షలా, యజ్ఞంలా పూర్తి చేశారు.