indian railways neglected

3రోజుల్లో రావాల్సిన ట్రైన్ ఎన్నిరోజుల్లో గమ్యం చేరిందో తెలిస్తే షాక్..! || Indian Railways Neglected

         ఇది భారత రైల్వే నిర్లక్ష్యానికి పరాకాష్ట...

    ఇప్పుడు మేం చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నిజంగానా? అన్న క్వశ్చన్ వేయొచ్చు. కానీ.. ఇది నిజం. భారత రైల్వేల నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం లాంటి ఈ ఉదంతం ఇప్పుడు అందరిని షాకింగ్కు గురి చేస్తోంది. ఇప్పటివరకూ భారత తపాలా శాఖకు సంబంధించిన కతలు వింటుంటాం. పెళ్లికి పోస్టు చేసిన కార్డు.. పిల్లాడు పుట్టిన తర్వాత చేరిందన్న మాటను వింటాం.