Skip to main content

reginamovie

అదా శర్మ రెజినాలకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు | Police Gives Shock To Regina And Adah Sharma

posted onAugust 3, 2018
by sumantv

           అదా శర్మ రెజినాలకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు 

     సోషల్ మీడియా వచ్చాకా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్స్ కు ఎవరు ఎక్కడినుండైనా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీస్ టార్గెట్ అందరిని అలరిస్తుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి లేటెస్ట్ కికి ఛాలెంజ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. కికి ఛాలెంజ్ విషయానికొస్తే.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘కికి ఛాలెంజ్’ జనాల్ని ఊపేస్తోంది. పాప్ సింగర్ డార్క్ రూపొందించిన తాజా ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు స్టెప్పులేయడమే ఈ ‘కికి ఛాలెంజ్’.