kaushal

పవన్ ని కాదని మహేష్ తో వెళ్ళినా మళ్ళీ అవకాశం ఇచ్చారు పవన్ - కౌశల్ 

             పవన్ ని కాదని మహేష్ తో వెళ్ళినా మళ్ళీ అవకాశం ఇచ్చారు పవన్ - కౌశల్ 

             ఒక స్టార్ హీరో సినిమాలో కేరెక్టర్ ను కాదని వేరే హీరో సినిమాకి డేట్స్ ఇస్తే ఈగోలకి పోయి ఆ ఆర్టిస్ట్ కి ఏ హీరో అయినా మళ్ళీ వేరే సినిమాల్లో అవకాశం ఇవ్వరు. కానీ పవన్ మాత్రం అలా కాదు. ఇందుకు విరుద్ధం. ఎలాంటి అసూయ, అహం లేనటువంటి వ్యక్తి. తాత్కాలిక ఆనందాలని పట్టించుకోనటువంటి వ్యక్తి.

Kaushal Wife Neelima Crying Post || అందరు కౌశల్ ని టార్గెట్ చేసారని కన్నీటితో నీలమ ఏంచేసిందో చూడండి

         అందరు కౌశల్ ని టార్గెట్ చేసారని కన్నీటితో నీలమ ఏంచేసిందో చూడండి

             బిగ్ బాస్ 2 సీజన్ లోనే సంచలనంగా మారిన పేరు కౌశల్. మొదటి నుంచి చాలా కూల్ గా ఆడుతూ వస్తున్న కౌశల్ కి బిగ్ బాస్ హౌజ్ మేట్స్ సపోర్ట్ లేకపోయినా బయట నుంచి ప్రేక్షకులు, అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Bigg Boss 2 Telugu Latest Episode Promo Today | BiggBoss2 Finale Ticket Task

        మీరంతా కుక్కలులా పైన పడిపోతున్నారు ! కౌశల్ సంచలన కామెంట్స్ !

            బిగ్ బాస్..ఓ మామూలు రియాలిటీ షో గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు తెలుగు నాట ఓ ప్రభంజనంగా మారిపోయింది. విజయవంతంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సీజన్ 2 ఇక ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. అయితే హౌస్ లో ప్రస్తుతం 6 గురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కౌశల్, గీతా, దీప్తి, తనీష్, సామ్రాట్, రోల్ ఎవరికి వారే టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో షో ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేక.. ప్రేక్షకులు కూడా షో కి బాగా ఎంగేజ్ అయిపోయారు.

కౌశల్ కి WELCOME చెప్పబోతున్న రామ్ చరణ్, బోయపాటి, బాలయ్య || Kaushal Grand Welcome from Bigg Boss 2

         కౌశల్ పై దృష్టి పెట్టిన బోయపాటి శీను

            బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ కి వచ్చినంత స్టార్డం ఇంకెవరికి రాలేదనే చెప్పాలి....మొదటి

తనీష్ తమ్ముడుప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానంఇచ్చిన కౌశల్| Tanish Brother to Kaushal in BiggBoss2 Telugu

        కౌశల్ తో గొడవకి దిగిన తనీష్ తమ్ముడు ! 

        తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గొడవలు అలకలతో సాగిన ఈ సీజన్ లో ఫ్రీజ్ టాస్క్ హౌస్ లో ఎమోషన్స్ ని నింపింది.ఇన్ని రోజుల తరువాత తమకి ఇష్టమైన వారిని హౌస్ లో చూడగానే పార్టిసిపెంట్స్ అంతా ఎమోషనల్ అయిపోతూ ఆనంద భాష్పాలు కార్చేశారు. తమ వారు రావడంతో ఇంటి సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక ఈ టాస్క్ లో తనీష్ తమ్ముడు క్రిష్ ప్రత్యేకంగా నిలిచాడు. ఈయన బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ఇంటి సభ్యులతో మాట్లాడటం జరిగింది.

కేరళ వరదలు అని తెలిసి కౌశల్ తన భార్యకి ఆ.. పని చేయమని చెప్పాడు || Kaushal Helps Kerala Floods

         కేరళ వరద భాదితుల కోసం బిగ్ బాస్ కౌశల్ షాకింగ్ నిర్ణయం

      కేరళ వరదలు సృష్టించిన భీభత్సము అంత ఇంతా  కాదు...

బిగ్ బాస్ 2లో ఈ వారం ఎలిమినేట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు | Bigg Boss Telugu 2 Elimination

                    బిగ్ బాస్ 2లో ఈ వారం ఎలిమినేట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు 

       తెలుగు బిగ్బాస్ సీజన్ 2 ప్రస్తుతం రసవత్తరంగా మారింది. 15 వారాల బిగ్బాస్ షోలో ఇప్పటికే ఎనిమిది వారాలు గడిచిపోయాయి. మరో ఏడు వారాలే ఉన్నాయి. బిగ్బాస్ హౌస్లోనికి 17 మంది కంటెస్టెంట్లను పంపించగా.. వారిలో ఆరుగురు బయటకు వచ్చేశారు. మిగిలిన 11 మందికి తోడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. పూజా రామచంద్రన్ ఇప్పటికే హౌస్లోనికి ప్రవేశించడంతో లోపలున్న వారి సంఖ్య 12కు పెరిగింది. తాజాగా బయటకు వెళ్లిపోయిన ఆరుగురిలో ఇద్దరిని మళ్లీ వైల్డ్కార్డ్ ఎంట్రీగా మళ్లీ హౌస్లోనికి పంపిస్తున్నారు.