kaushal army

Kaushal Emotional Speech || Bigg Boss House Updates || మీ వల్లే నాలైఫ్ లోని ఆనంద క్షణాలను కోల్పోయా

    Kaushal Emotional Speech ||  మీ వల్లే నాలైఫ్ లోని ఆనంద క్షణాలను కోల్పోయా

            బిగ్ బాస్ హౌజ్ లో అందరికీ వాళ్ళ ఫ్యామిలి మెంబర్స్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ వచ్చినట్టే, తన ఇంటి నుంచి కూడా గిఫ్ట్స్ వస్తాయ్ అని ఎదురుచూసిన కౌశల్ కి ఆరోజు రానే వచ్చింది. గురువారం నాడు కౌశల్ కూతురు లల్లీ బర్త్ డే సందర్భంగా కౌశల్ కుటుంబ సభ్యులు ఒక కేకు, ఒక లెటర్ పంపించారు.

Kaushal Wife Neelima Crying Post || అందరు కౌశల్ ని టార్గెట్ చేసారని కన్నీటితో నీలమ ఏంచేసిందో చూడండి

         అందరు కౌశల్ ని టార్గెట్ చేసారని కన్నీటితో నీలమ ఏంచేసిందో చూడండి

             బిగ్ బాస్ 2 సీజన్ లోనే సంచలనంగా మారిన పేరు కౌశల్. మొదటి నుంచి చాలా కూల్ గా ఆడుతూ వస్తున్న కౌశల్ కి బిగ్ బాస్ హౌజ్ మేట్స్ సపోర్ట్ లేకపోయినా బయట నుంచి ప్రేక్షకులు, అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Bigg Boss 2 Telugu Latest Episode Promo Today | BiggBoss2 Finale Ticket Task

        మీరంతా కుక్కలులా పైన పడిపోతున్నారు ! కౌశల్ సంచలన కామెంట్స్ !

            బిగ్ బాస్..ఓ మామూలు రియాలిటీ షో గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు తెలుగు నాట ఓ ప్రభంజనంగా మారిపోయింది. విజయవంతంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సీజన్ 2 ఇక ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. అయితే హౌస్ లో ప్రస్తుతం 6 గురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కౌశల్, గీతా, దీప్తి, తనీష్, సామ్రాట్, రోల్ ఎవరికి వారే టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో షో ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేక.. ప్రేక్షకులు కూడా షో కి బాగా ఎంగేజ్ అయిపోయారు.

కౌశల్ తో గొడవ పెట్టుకున్న సామ్రాట్ || Star Maa Bigg Boss 2 Telugu Unseen Videos |

       మీరంతా కుక్కలులా పైన పడిపోతున్నారు ! కౌశల్ సంచలన కామెంట్స్ !

           బిగ్ బాస్..ఓ మామూలు రియాలిటీ షో గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు తెలుగు నాట ఓ ప్రభంజనంగా మారిపోయింది. విజయవంతంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సీజన్ 2 ఇక ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. అయితే హౌస్ లో ప్రస్తుతం 6 గురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కౌశల్, గీతా, దీప్తి, తనీష్, సామ్రాట్, రోల్ ఎవరికి వారే టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో షో ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేక.. ప్రేక్షకులు కూడా షో కి బాగా ఎంగేజ్ అయిపోయారు.

Kaushal Wife In Bigg Boss House || హౌస్ లోకి వచ్చిన తనభార్య చేసింది చూసి కన్నీళ్ళు పెట్టుకున్న కౌశల్

          హౌస్ లోకి వచ్చిన తనభార్య చేసింది చూసి కన్నీళ్ళు పెట్టుకున్న కౌశల్

         బిగ్ బాస్ 2 హౌజ్ లో మోస్ట్ పాపులర్ కంటిస్టెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా కౌశల్  పేరే వినిపిస్తుంది. అంతలా తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్ని గెలిచాడు. కౌశల్ కి హౌజ్ లో ఉన్న వారి మనసుల్లో చోటు దక్కనప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ అందరి మనసుల్లో చోటు దక్కింది.

నూతన్ నాయుడు కౌశల్ భార్యతో కలిసి ఎం చేస్తున్నాడో చుడండి | Master Plan Between Nutan And Kaushal Wife

     ఎలిమినేట్ అయిన తరువాత నూతన్  కౌశల్ భార్యని కలసి ఏమి చెప్పాడో తెలుసా ?

        బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సస్ అయింది అని చెప్పుకోవచ్చు. సీజన్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఈ షో పై ప్రేక్షకుల్లో కాస్త ప్రతికూలత వచ్చినా... ఎప్పుడైతే షోలో కౌశల్ హైలెట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి షో స్పీడ్ గా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇక ఫ్యాన్స్ కౌశల్ ని ఓన్ చేసుకొని అతని కోసం కౌశల్ ఆర్మీనే సృష్టించి.. షో పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడంతో బిగ్ బాస్ పెద్ద సక్సస్ అయిపోయింది. కాబట్టి షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఎవరంటే ఒక్క కౌశల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు.