Skip to main content

skin whitening home remedies

మీ ముఖంపై మచ్చలు పోయి నున్నగా మారడం ఖాయం || Get Sportless,Clean ,White Fairness Skin

posted onAugust 11, 2018
by sumantv

           మీ ముఖంపై మచ్చలు పోయి నున్నగా మారడం ఖాయం

      చాలా మందికి నల్లబొంగు,నల్ల  మచ్చలు చాల ఉంటాయి.  వాటిని మనం  ఎలాంటి మెడిసిన్ వాడకుండా  ఇంట్లో నే వాడే[ remedies ] వస్తువులు తో  తీసేయచ్చు  మనం మొదట ముల్తాన్ మట్టి, నిమ్మకాయ, పసుపు , తీస్కొని ఈ 3 మిశ్రమాలు తగినంతా తీస్కొని  అన్ని ఒక దగర కలిపి  పెట్టుకున్నా  తరువాత  మచ్చలు వున్న చోట్ల లో పెట్టుకోవాలి తర్వాత వేడి వాటర్  తో మొఖంకడుకోవాలి.  ఇలా రోజు చేయడం వలన  మన మొఖం  పైన వున్న ఎలాంటి నల్లబొగ్గు, నల్ల  మచ్చలు కానీ వుండవు ఇలా ఒక 15 రోజు లు చేస్తే తొందరగా పోతాయి.