temple

పాము రూపంలో భక్తుల కంటపడిన అమ్మవారు..!

      సెలయేటిలోని  కొండల్లో వెలసిన గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి... 

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకి దగ్గరలో ఉన్న  బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అడవి ఉంటుంది.ఆ  అడవిలోఉన్న సెలయేటి   కొండలమధ్య వెలసిన అమ్మవారే గుబ్బల మంగమ్మ తల్లి.

గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఆలయం..! | Temple Remains Open During Grahan

          గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఆలయం..!

     మనం సహజంగా సంప్రదాయగా మన దేశములో సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణము కానీ జరిగినపుడు చిన్న దేవాలయాల నుంచి పెద్ద దేవాలయాల వరకు మూసి వేస్తాం ఆ సమయంలో ఎలాంటి పూజలు కానీ లేదా అభిషేకాలు కానీ జరగవు కాబట్టి  అన్ని దేవాలయాలు ముస్తారు ఈ ఆచారం ముందు కాలం  నుంచి వస్తుంది. కానీ అన్ని దేవాలయాలు మూసినా కానీ మన  AP లో నే ఒక దేవాలయం మాత్రము మూసివేయరు అలాగే ఉంచుతారు అదే  శ్రీ కాళహస్తి ఆలయము దక్షిణ కైలాసంగా ఈ ఆలయం చాల ప్రసిద్ధి చెందినది. అంతేకాదు వాయు లింగేశ్వర్ ఆలయం గా మంచి పేరు గా ప్రసిద్ధి పొందినది.