traffic police

హెల్మెట్ పెట్టుకోని వీరులకు చేదువార్త - ఆగస్ట్1 డెడ్ లైన్

     ఆగస్ట్ 1 నుండి హెల్మెట్ పట్టుకోకుండా బయటకు వస్తే మీకు సేక్యురుటిగా ఓ కానిస్టేబుల్..!

      మన యూత్ మాత్రం ఇంగ్లీష్ భాషలో మాకు నచ్చని పదం “హెల్మెట్” అని సరదాగా పంచులు వేసుకుంటున్నారు. వచ్చేనెల నుండి ఈరోజు మీవెంటా ఒక కానిస్టేబుల్ ని తోడుగా ఉండనున్నాడు.. ఆ కానిస్టేబుల్ ఎవరు అతడు చేసే పని ఏంటో తెలుసా ?ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఎవరో తెలుసా ? మీ గోరంత సైజ్ లో ఉండే ఒక చిప్...