nagarjuna

చైతు కోసం స‌మంత మ‌రో మాస్ట‌ర్ ప్లాన్‌..!

చైతూని మరో మహేష్ బాబుని చేసే దిశగా సమంతా

సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకి కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో సొంతంగా కధలు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఖచ్చితంగా పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. చరణ్ కు చిరంజీవి, చైతూ, అఖిల్ లకు నాగార్జున ఇలా స్టోరీ సెలెక్షన్ విషయంలో వీళ్ళ పాత్ర ఉండేది. చరణ్ కు స్టోరీ సెలక్షన్ విషయంలో పరిణితి వచ్చే వరకూ మెగాస్టార్ ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. ధృవ మూవీ నుంచి చిరు ఇన్వాల్వ్ మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. అలానే చైతూ విషయంలో కూడా మొదట్లో అక్కినేని నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఉండేది.

Who Is Bigg Boss Grand Finale Gest || బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఒక్కరు కాదుఇద్దరు ఎవరోతెలుసా ?

        బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఒక్కరు కాదుఇద్దరు ఎవరోతెలుసా ?

         బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. దాంతో హౌస్ మెంబర్స్ ఎప్పుడెప్పుడు బయటకి వెళ్తామా ? ఎప్పుడెప్పుడు కుటుంబ సభ్యులతో హ్యాపీ గా గడుపుతామ అని ఎదురు చూస్తున్నారు.. ఇక ఇప్పటివరకు హౌస్ లో ఉన్న ప్రతిఒక్కరు ఎక్కడా తగ్గడం లేదు.. నేనే ఫైనల్ విన్నర్ అని లోలోపలా తెగ ఆనంద పడుతున్నారు..