chiranjeevi

 కాంగ్రెస్ కు చిరంజీవి గుడ్ బై..... రాజీనామా వెనుక పవన్

             కాంగ్రెస్ కు చిరంజీవి గుడ్ బై..... రాజీనామా వెనుక పవన్

            స్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి, రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీలో చేరారు. రాజ్యసభకు ఎనికై కేంద్ర మంత్రి గానూ పని చేశారు. ఐతే రాష్ట్ర విభజన జరగడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

ప‌వ‌న్, చిరంజీవిపై క‌ళ్యాణ్‌పై మంత్రి సోమిరెడ్డి ఫైర్‌..!

ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఫైర‌య్యారు. కాగా, సోమ‌వారం నాడు ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో జ‌న‌సేన క‌వాతు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క‌వాతులో దాదాపు రెండు ల‌క్ష‌ల మందికి పైగా జ‌న సైనికులు పాల్గొన్న‌ట్టు స‌మాచారం. క‌వాతు ముగిసిన అనంత‌రం ఏర్పాటు చేసిన జ‌నసేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై, అలాగే, సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

  వ్యవసాయరంగాన్ని ఎంచుకున్న చిరు కారణం మహేశ్.......? Small farm selected Small reason Mahesh .....?

            వ్యవసాయరంగాన్ని ఎంచుకున్న చిరు కారణం మహేశ్.......? 

                ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహారెడ్డి" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

వ‌రిభీజం స‌మ‌స్య‌తో వెళ్తే.. ప్రాణాల‌ను తీసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా సీన్‌

వైద్యుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వరిభీజం సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఇంటర్ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోలనకు దిగారు. 

హైదరాబాద్ శివారు కోంపల్లిలోని శ్రీకర ఆస్పత్రిలో ఠాగూర్ సినిమాను తలపించేలా హడావుడి చేశారు డాక్టర్లు. చివరకు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ, పేషెంట్ మాత్రం చనిపోయాడు. నిర్మల్ జిల్లాకు చెందిన సాత్విక్ హైదరాబాద్ మియాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో  ఇంటర్ ఫస్టీయర్ చదువుతున్నాడు. హైడ్రోసెల్ ప్రాబ్లంతో శనివారం మధ్యాహ్నం ఆపరేషన్ కోసం కొంపల్లిలోని శ్రీకర ఆస్పత్రిలో చేరాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో చిరంజీవి..? || Megastar Chiranjeevi in NTR Biopic?

               ఎన్టీయార్ బయోపిక్ లో...చిరు పాత్రను ఎవరు చేస్తున్నారంటే...!

          నవరసనటనా సార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జీవితాన్ని అంగరంగ వైభవంగా సొంత బానర్

ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు | Tollywood Top Actors Son Latest News

                ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు 

     వారసత్వం కేవలం ఛాన్స్ మాత్రమే ఇస్తుంది..ఒకసారికాకపోతే మరొకసారి ఇస్తుంది.. అంతేగానీ అంతా వారసత్వమే చూసుకుంటుంది.. దానితోనే నెట్టుకొస్తామని అనుకుంటే.. ఇండస్ట్రీలో కొట్టుకు పోవాల్సిందే. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో నిత్యం నిరూపితమవుతూనే ఉంది. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి.. సక్సెస్ కాలేని నటీనటులు ఎందరో ఉన్నారు. వారసత్వంతో అరంగేట్రం చేసి.. వార్లో నిలవలేకపోయిన వాళ్లెందరో ఉన్నారు. నాటి నుంచి నేటి తరంలోనూ పలువురు ఎదురీదుతూనే ఉన్నారు. అదేమిటోగానీ.. అనామక స్థాయి నుంచి అసామాన్యులుగా ఎదిగిన చోటనే..

ఉపాసన చేసినపనికి షాక్ అయిన మెగాఫామిలీ| Upasana Gives Shock To Mega Family | Ram Charan |

        ఉపాసన చేసినపనికి షాక్ అయిన మెగాఫామిలీ|

       ఉపాసన మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్యగానే అందరికీ తెలుసు. కానీ ఆమె బిజినెస్ మ్యాన్ మనుమరాలు అని ఎవ్వరికీ తెలియదు.. ప్రముఖ హాస్పిటల్స్ ఆపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాసన. ఆపోలో హాస్పిటల్స్  డైరెక్టర్ కూడా. మెగా ఇంటి కోడలు కాకముందు ఆమె ఆపోలో హాస్పిటల్స్  నిర్వహణ బాధ్యతను చూశారు. పెళ్లి అయ్యాక భర్త రాంచరణ్, కుటుంబంతో కలిసి పోయారు. మెగాస్టార్ చిరంజీవి కోడలు అయ్యాక ఉపాసన చాలా పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోంది..అంటు మెగా ఫ్యామిలీ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే..