sudheer rashmi

సుధీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రష్మీ | Anchor Rashmi Shocking Decision On Sudigali Sudheer

  సుధీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రష్మీ 

    డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం జనాలలో ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయ్యారు . కొందరికి డే.. సోషల్ మీడియా పోస్ట్లతోనే మొదలవుతుందంటే అతిశయోక్తి కాదు. మరి సోషల్ మీడియాకి అంతగా కనెక్ట్ అయిన జనాలు వాటిలో వచ్చే పోస్ట్లు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు. సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ ఉందని వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుండో ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి.