jr ntr

స్పెయిన్ లో సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుతున్న ఎన్టీఆర్!

         స్పెయిన్ లో సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుతున్న ఎన్టీఆర్

             ఇండస్ట్రీలో బోలెడంత మార్కెట్ ఉండి, దానికి తగ్గట్టు కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంటే ఏ హీరో అయినా బిజినెస్ చేయడమో, లేక ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడమో చేయడం సర్వ సాధారణ విషయం. హీరోలే కాదు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇలా భారీగా పారితోషికాలు అందుకునే ప్రతీ ఆర్టిస్టు, టెక్నీషియన్ కూడా ఏదో ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, సందీప్ కిషన్, శర్వానంద్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వాళ్ళు రెస్టారెంట్, కాఫీ షాప్, జిమ్ సెంటర్ అంటూ రకరకాల బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదిస్తున్నారు.

ప్రచారానికి వస్తా కానీ, పవన్ కళ్యాణ్ ని అడగాలి | Jr. NTR election Campaign in AP 2019

              పవన్ ని ఏమీ అనను అంటే ప్రచారం చేస్తా

           2014 లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పడంతో ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. అంతేకాదు, ప్రజల్లో ఆ పార్టీ తప్పులను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ వస్తున్నారు.

 ఎన్టీఆర్ బయోపిక్ లో బాబాయ్ తో అబ్బాయ్ లు....హరికృష్ణగా కళ్యాణ్ రామ్, బాలకృష్ణగా ఎన్టీఆర్

           ఎన్టీఆర్ బయోపిక్ లో బాబాయ్ తో అబ్బాయ్ లు....హరికృష్ణగా కళ్యాణ్ రామ్, బాలకృష్ణగా ఎన్టీఆర్

           బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ ల మధ్య సరైన సఖ్యత లేదని వార్తలు వచ

నాకు ఏదైనా అవుతే ముందు వచ్చేది సునిలే | NTR Relation about Sunil

                     నాకు ఏదైనా ఐతే సునీలే ఫస్ట్ వస్తాడు

                ఇండస్ట్రీలో డైరెక్టర్లకి, హీరోలకి మంచి స్నేహం ఉన్నట్టే, హీరోలకి, కమెడియన్లకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. దీనికి పవన్, అలీల స్నేహమే మంచి ఉదాహరణ. ఇప్పుడు ఈ బాటలోనే ఎన్టీఆర్, సునీల్ లు ఉన్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ లో మరో కోణం... ఎప్పుడు చూసుండరు || NTR Emotional Speech || Trivikram

          నాకు నాన్నంటే పిచ్చి - ఎన్టీఆర్

           జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో

 బాధని దిగమింగి సెట్ లోకి వచ్చిన తారక్ ని చూసి థమన్ ఏమి చేశాడో చూడండి !SS Thaman Shocking Tweet about Jr NTR |

           బాధని దిగమింగి సెట్ లోకి వచ్చిన తారక్ ని చూసి థమన్ ఏమి చేశాడో చూడండి !

        నందమూరి హరికృష్ణ గారి మరణంతో ఆ కుటుంబంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత కష్టాన్ని దిగమింగుకొని తారక్ వెను వెంటనే అరవింద సమేత షూటింగ్ లో పాల్గొనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుందాము మీరు కొంత సమయం తీసుకోండి అంటూ యూనిట్ సభ్యులు ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా తారక్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. నా కష్టం వల్ల పక్కన వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పారట.

దేవుడా మాకే ఎందుకిలా..బోరుమన్నా జూ ఎన్టీఆర్ | Nandamuri Harikrishna

               దేవుడా మాకే ఎందుకిలా..బోరుమన్నా జూ ఎన్టీఆర్

           బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నెల్లూరులో ఓ వివాహానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా ఆయనే వాహనం నడపడంతో డివైడర్పై నుంచి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు ఆయనను హుటాహుటీన వైద్యం కోసం కామినేని హాస్పిటల్కు తరలించారు.