friend

క్యాష్ కోసం స్నేహితుడినే క‌డ‌తేర్చాడు..!

క్యాష్ కోసం స్నేహితుడినే క‌డ‌తేర్చాడు..!

 

ఫ్లాట్ చూపిస్తాన‌ని తీసుకెళ్లి.. ప్రాణం తీశార‌నే కేసు మిస్ట‌రీగా మారింది. హైద‌రాబాద్ కాచీగూడ‌కు చెందిన గౌత‌మ్ అనే వ్య‌క్తి యాదాద్రి జిల్లా నంద‌నంలోని ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. విక్ర‌మ్ అనే వ్య‌క్తి త‌న‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడ‌ని వాంగ్మూలం ఇచ్చాడు. ఫ్లాట్ చూపిస్తాన‌ని తీసుకెళ్లిన విక్ర‌మ్ త‌న ద‌గ్గ‌ర ఉన్న మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని గౌత‌మ్ చెప్పాడు. 

Tags

ప్రాణ స్నేహితుడే కాల‌య‌ముడ‌య్యాడు..!

ప్రాణం తీసిన ప్రేమ వ్య‌వ‌హారం

ఇటీవ‌ల ప్రేమ వ్య‌వ‌హారంలో త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో ఒక‌రిపై మ‌రొక‌రు పెట్రోలు పోసుకుని ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందిన ఘ‌ట‌న‌ను మ‌రిచిపోక ముందే, జ‌గిత్యాల జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. తాటిప‌ల్లి గ్రామానికి చెందిన న‌వీన్‌, బులిశెట్టి శ్ర‌వ‌ణ్ అనే ఇద్ద‌రు విద్యార్థులు డిగ్రీ చ‌దువుతున్నారు. అయితే, సోమ‌వారం రాత్రి న‌వీన్ నే విద్యార్థిపై బులిశెట్టి శ్ర‌వ‌ణ్ అనే విద్యార్థి క‌త్తితో దాడి చేశాడు. శ్ర‌వ‌ణ్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ న‌వీన్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింద‌ని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడ ముందు మీరు ఎవరిని కాపాడుతారు..?

 మీరు తెలివైనవారో కాదో చెక్ చేసుకోండి..

  మీరు తెలివైన వారు అయితే మీ కోసం ఇక్కడ కొన్ని ప్రశ్నలు అంటే పొడుపుకథలు యివ్వబడ్డాయి. మీ మెదడుకి పదునుపెట్టి, వీటికి సరి అయిన సమాధానాలు చెప్పండి....ప్రతి ప్రశ్నకీ 10 సెకన్ల సమయం యివ్వబడింది.ఆ పది సెకన్లలోపు సమాధానం చెబితే మీ తెలివితేటలు అమోఘం అని చెప్పవచ్చు. ఆ ప్రశ్నలేమిటో    చూద్దాం....