balakrishna

ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర రెండు భాగాలుగా రూపొందుతుంది. మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు పేరుతో, రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడిగా రిలీజ్ అవుతుంది.   క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా స్ర్కిప్ట్‌తో మొద‌లు కాగా, ఇంకో నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుంది. అయితే, చివ‌ర్లో స్ర్కిప్ట్‌లో మార్పులు  చోటు చేసుకున్నాయ‌ని తెలిసింది. 

నేను వాడి సినిమా చూడను ఎందుకంటే నా అన్న ప్లేస్ లో నాగబాబు ఉన్నాడు..!

            నేను వాడి సినిమా చూడను ఎందుకంటే నా అన్న ప్లేస్ లో నాగబాబు ఉన్నాడు కారణం తెలిస్తే బాలయ్యను మీరు తిట్టరు

             యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ "అరవింద సమేత వీర రాఘవ".

బాలయ్య మనసు కరిగిన క్షణం.. దట్ ఇస్ బాలయ్య || Balakrishna Helping Nature

             బాలయ్య సాయానికి వృద్ధుడి కంటతడి..వైరల్

                  చూడ్డానికి బాలయ్య బాబు కోపంగా ఉంటారు కానీ ఆయనది వెన్నలాంటి మనసని దగ్గర నుంచి చూసినవాళ్లు చెప్తారు. ఆయన ఫ్యాన్స్ ని తిట్టడం, కొట్టడం లాంటివే కాదు, అప్పుడప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు కూడా. దీనికి తాజా ఉదంతమే ఉదాహరణ.

హంసలదీవిలో నందమూరి బాలకృష్ణ..ఎందుకో తెలుసా?| Balakrishna At Hamsala Deevi Venugopala Swamy Temple

         కృష్ణ జిల్లా లోని హంసలదీవి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం దర్శించుకున్న బాలకృష్ణ !

           2019 ఎన్నికల హీట్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో మొదలయిపోయింది. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఏదో ఒక విధంగా ప్రజా క్షేత్రంలోనే పర్యటిస్తూ.. తమ తమ క్యాడర్ కి నుత ఉత్తేజాన్ని ఇస్తూ.. కార్యకర్తలను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే హిందూ పూర్ ఎమ్మెల్యే ఇప్పుడు రోడ్ షోలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో బాలకృష్ణ రోడ్ షోలు సక్సస్ కావడంతో టీడీపీ శ్రేణులకు నూతన ఉత్తేజం వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.

ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు | Tollywood Top Actors Son Latest News

                ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు 

     వారసత్వం కేవలం ఛాన్స్ మాత్రమే ఇస్తుంది..ఒకసారికాకపోతే మరొకసారి ఇస్తుంది.. అంతేగానీ అంతా వారసత్వమే చూసుకుంటుంది.. దానితోనే నెట్టుకొస్తామని అనుకుంటే.. ఇండస్ట్రీలో కొట్టుకు పోవాల్సిందే. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో నిత్యం నిరూపితమవుతూనే ఉంది. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి.. సక్సెస్ కాలేని నటీనటులు ఎందరో ఉన్నారు. వారసత్వంతో అరంగేట్రం చేసి.. వార్లో నిలవలేకపోయిన వాళ్లెందరో ఉన్నారు. నాటి నుంచి నేటి తరంలోనూ పలువురు ఎదురీదుతూనే ఉన్నారు. అదేమిటోగానీ.. అనామక స్థాయి నుంచి అసామాన్యులుగా ఎదిగిన చోటనే..

బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు |

   బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు |

   నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, అన్ని రకాల పాత్రలతో జనాన్ని మెప్పిస్తూ అగ్ర హీరో గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. దాదాపు 3న్నర దశబ్దాలుగా టాలీవుడ్ ని శాసిస్తున్న బాలయ్య సింహ, లెజెండ్, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ లు కొడుతూ,తనలో నటన చేవ తగ్గలేదని చాటుతున్నాడు.