helth tips

మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు | Interesting Facts About Human Body

  మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు

  మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైమంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతుంది.

రొజూ ఒక్క స్పూన్ మెంతులు తింటే శరీరంలో జరిగే మార్పులు?

   మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...?  

 ఈ రోజుల్లో ఆడవారు మగవారు,చిన్నా పెద్దా అని తేడాలేకుండా అందరూ రోగాలబారినపడుతున్నారు.దానికి కారణం వారి లైఫ్ స్టైలే..