31 తారీకులోపు మీ ATM కార్డు మార్చుకోకపోతే ఇక పనిచెయ్యవు | ATM card does not change it will not work

              ఇక atm కార్డులు బంద్...మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం...

           తాజాగా మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది...ఇక మీదట ప్రస్తుతం వాడుతున్న ఏటిఎం కార్డులు రద్దు కానున్నాయి....నిజానికి ఏటీఎం లేకుండా రోజు గడవదు...బ్యాంకు తో సంబంధం లేకుండా, క్షణం లోనైనా వెళ్లి అవసరానికి డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది....కానీ ఏటీఎం ద్వారా ఎన్ని సదుపాయాలూ ఉన్నాయో అన్ని ప్రమాదాలు లేకపోలేదు..సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి ఏటీఎం ద్వారా నగదు మొత్తాన్ని కూర్చున్న చోటే దోచేస్తున్నారు దేశాలను దాటిస్తున్నారు...

నేపధ్యంలోనే సైబర్ నేరాలను అరికట్టే దిశగా ఆర్ బీ తాజా నిర్ణయం తీసుకుంది...ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది...  ప్రస్తుతం వాడుకలో ఉన్న మాక్స్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఏడాది చివరి నాటికి రద్దు చేస్తున్నట్టు ఆర్ బీ తన అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది. అయితే మాక్స్ స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఎం వి చిప్ కార్డులను బ్యాంకు జారీ చేయనుంది కార్డుల కోసం డిసెంబర్ 31 లోపు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదా సంబందిత బ్రాంచ్ లో సంప్రదించాలని వివరించింది ఆర్ బీ ..

కార్డులు చాలా కట్టు దిట్టంగా ఉంటాయని, సైబర్ నేరాలను అరికట్టడమే కాకుండా, నేరాలను పసిగట్టే విష్యం లో ఇది ఉపయోగ పడుతుందని వివరించింది...త్వరలోనే ప్రభుత్వరంగ  బ్యాంకులు, అలాగే జాతీయ బ్యాంకులు వీటిని అధికారికంగా జారీ చేస్తాయి...నాలుగు నెలల్లో కొత్త ఏటిఎం కార్డుల ప్రక్రియ ఎస్ బి చేపట్టనుంది...మరి కొత్త కార్డు చూడటానికి ఎలా ఉంటుంది అంటే,  కొత్తగా వచ్చిన కార్డులో ఒక చిప్ ఉంటుంది.ఇది చూడటానికి  ఫోన్లో సిమ్ ఉన్నట్లు ఉంటుంది.అదే విధంగా ఏటిఎం వెనుక ఒక నల్ల రంగులో గీత ఉంటుంది దానిని ఐస్ కాంత స్ట్రిప్ అంటారు. RBI వీటిని రద్దు చేస్తోంది. సంత్సరం డిసెంబర్ 31 2018 తర్వాత మనకు మ్యాగ్నిటిక్ స్ట్రిప్ కనపడవు. కాబట్టి  వీలైనంత త్వరగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఖాతాదారుల కు సూచిస్తోంది...

Comments