YCP నుండి TDP లోకి జంపింగ్స్...వీళ్ళే...!||BIG SHOCK to ys jagan mohan reddy|ap politics

         వైకాపా లోంచి టీడీపీ లోకి రాబోతున్న నేతల లిస్టు లీక్ అయ్యింది వీళ్ళే

         రాబోయే సార్వత్రిక ఎన్నికలకోసం వివిధ పార్టీ నేతలు ఇప్పటినుండే సన్నాహాలు మొదలు పెడుతున్నారు. దీపం ఉండగానే ఇలు చక్కబెట్టుకోవాలి అనే చందాన నేతల వ్యవహారం కొనసాగుతోంది..కాగ అటు ఏపి రాజకీయలు రోజు రోజుకి గందరగోళంగా మారుతున్నాయి...పరస్పర విమర్శల దాడులతో ఎద్దేవాలు చేస్తున్నారు... నేతలు ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, ఎదో ఒక్క పదవైనా రాకపోదా అని ఆశతో ఎదురు చూస్తున్నారు... నేపధ్యం లో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ జపాంగ్ లతో కసరత్తులు చేస్తున్నారు..అటు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా, ఇతర పార్టీ నేతలు వైకపా తీర్ధం పుచ్చుకుంటున్నారు..మరో వైపు వైకాపా నుండి కూడా గతం లో కొంతమంది టీడీపి లోకి వచ్చారు...అంతే కాదు అలా వచ్చిన బడా నేతలకు పిలిచి పెద్ద పీట వేయకపోవడం తో మరో గూడు వెతుక్కుంటున్నారు....ఇలా సగం రాజకీయ జీవితం జంపింగ్ లేక్ సరిపోతోంది అంటూ ఘాటుగానే విమర్శిస్తున్నారు..

       రాజకీయ విశ్లేషకులు...ఇక తాజాగా వైకాపా నుండి టీడీపి నుండి లోకి రావడానికి బడా నేతలు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు గుప్పు మంటున్నాయి...అంతే కాదు ఎవరెవరు రానున్నారో లిస్టు కూడా బయటికి పొక్కిందని అంటున్నారు కొందరు నేతలు...అయితే నిజానికి వైకాపా ఎమ్మెల్యే లు టీడీపికి లోకి వస్తే ప్రస్తుతం  ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే లు మా సంగతి ఏంటని తలలు పట్టుకుంటున్నారు...గతం లో కాంగ్రెస్ టికెట్టు పై గెలిచి చక్రం తిప్పిన నేతలకు ఇపుడు ఎం చేయాలో పాలుపోవడం లేదు...కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థ లో ఉండడం తో ఒక్కొక్కరు నెమ్మది నెమ్మది గా సొంత గూటినుండి జారుకుంటున్నారు....వైసీపి లో కొందరు, టీడీపి లో కొందరు సర్దుకున్నారు...ఇక మాజీ మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి మోహన్, పసుపులేటి బాలరాజు, వట్టి వసంత కుమార్, వంటి నేతల పరిస్థితి త్రిశంకు స్వర్గం లా మారింది... గూటికి చేరుకోవాలో అర్ధం కాక ఆలోచనలో పడ్డారు...ప్రస్తుతం వీరికి జనసేన తలుపులు ఆహ్వానం పలుకుతుంది అని ప్రచారం సాగుతోంది... ప్రస్తుతం శైలజా నాథ్ టీడీపి చేరికపై ఆలోచనలో ఉన్నారు...

       వైసీపి లో చేరితే టికెట్ రావడం కష్టంగా ఉండడం తో టీడీపి పై మొగ్గు చూపుతున్నారు...ఇక పసుపులేటి బాలరాజు కూడా టీడీపి వైపే అడుగులు వేస్తున్నారు...పాడేరు నియోజక వర్గం నుండి పోటీకి దిగే అవకాశం ఉంది...బాబు ఆహ్వనమే నామ మాత్రంగా ఉన్నట్టు తెలుస్తోంది... ఇక కొండ్రు మురళి మోహన్ కూడా టీడీపీ గుమ్మం తొక్కాలనే ఆలోచనలో ఉన్నారు..అలాగే మరో నేత సబ్బం హరి కూడా టీడీపీ గూటికే చేరుకోవాలనే యోచనలో ఉన్నారు...అలాగే మాజీ కేంద్ర మంత్రిగా చేసిన కోట్ల ఫ్యామిలీ టీడీపీ తో చర్చలు కొనసాగిస్తుంది...త్వరలోనే వైసీపి ఎమ్మెల్యేలు కొంతమంది టిడిపిలోకి రావడానికి ఇప్పటికే మాతో సంప్రదింపులు జరుపుతున్నారని..అతి త్వరలోనే వారి చేరికలు ఉంటాయని..భవిష్యత్తు కి భరోసా జగన్ దగ్గర దొరకటం లేదనిఅందుకే మేము టిడిపి లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నాము అంటూ మాతో టచ్ లో ఉంటున్నారని చెప్తూ జగన్ వర్గం ఎమ్మెల్యేలలో గుబులు కలిగిస్తు ప్రచారం చేసుకుంటున్నారు  కొంతమంది టీడీపీ నేతలు..

Comments