దొంగతనానికి వచ్చి డబ్బు - బంగారం వదిలేసి ఏం తీసుకెళ్ళాడో తెలుసా?

              దొంగతనానికి వచ్చి డబ్బు - బంగారం వదిలేసి ఏం తీసుకెళ్ళాడో తెలుసా?

      ఇప్పుడు వున్నా రోజుల్లో దొంగ లు వస్తే బంగారం కానీ డబ్బులు కానీ తీసుకొనే వారు వుంటారు కానీ ఇక్కడ మాత్రం వీరు తల వెంట్రుకలు తిసుకేలరు. ఢిల్లీ లో అజయ్ అనే వ్యాపారి వెట్రుకల వ్యాపారం చేస్తున్నాడు  ఇతని ప్రత్యర్థి అయినా జహిగిర్ అనే అతని షాప్ లో దొంగ తనమ్ చేశారు.

       మొత్తం 25 లక్షల విలువ చేశే విగులు కలిగిన వెంట్రుకలు తిసుకేలరు ఆ దొంగలు అయితే ఇదంతా చేసినది.   తన ఫ్రెండ్ అజయ్ చేశాడు.  ఇతనికి ఒక రోజు ఓకే కస్టమర్ వచ్చాడు.   ఒక విగ్గు కావాలి అని 10 లక్ష ల విగ్గు ఆడారు వాచింది.  దాన్ని తీసుకొనే లోపల  ఆ కస్టమర్ తన ప్రెండ్ షాప్ లో కి వేళాడు.  అది చుసిన నాకు రావలిసింది తన ప్రత్యర్థి అయినా జహిగిర్ షాప్ లోకి వెళ్ళాడు అని ఎలాగైనా ఆ విగ్గు తిస్కరవాలని  ఈ దొంగ తనం చేశాడు  అని చెప్పాడు.

  

Comments