గూగుల్ మ్యాప్ ద్వారా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన గూగుల్? | Google Hire for Prestigious Project

           గూగుల్ మ్యాప్ ద్వారా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన గూగుల్? | 

       మనకు ఏ చిన్న సమాచారం కావాలనుకున్నా  గూగుల్ లో వెతుకుతూ ఉంటాం అలాంటి సంస్థ తమ వద్ద పనిచేసినందుకు  మెరికలాంటి యువత కోసం  దేశవ్యాప్తంగా వెతికింది. కృత్రిమ మేధా అంశంఫై  చేస్తున్న ప్రతిష్టత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా వున్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించింది. ఇందులో ఒక  5గురిని ఎంపిక   చేసుకుంది  ఈ 5 గురి లో మన తెలుగు అమ్మాయి కూడా వుంది తన పేరు snehareedy.       వికారాబాదు కు చెందిన  కుడుగుంట్ట  స్నేహారెడ్డి  తాను చదువుతో పటు     క్రీడలో కూడా మంచి పట్టు వున్న అమ్మాయి  ఈమె కు గూగుల్ తరువున  సవత్సరం నికి జీతం 1. 20కోట్లు  జీతంతో ఉద్యోగం వచ్చింది 

 

Comments