పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తల్లి ఏంచేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

         పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తల్లి ఏంచేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు 

      ఒక తల్లి తన పిల్లలను కాపాడటానికి ఏకంగా పైనుంచి పిల్లలను కిందకు పడేసింది. ఈ సగట్టన చైనా లో జరిగింది చైనా లో ఒక 5 అంతస్థుల బిలిడింగ్ లో మంటలు చెలరేగాయి  అయితే అక్కడ వున్న వారు మాత్రం ఎవరికీ వారు ప్రాణాలు కాపాడుకోవడనికి అందరూ పరుగు తీశారు.   కిందికి వెళ్లి పోయారు  ఇంతలో మంటలు బాగా వ్యాపించాయి.  అయితే 4 వ అంతస్థులో వున్న ఒక తల్లి తో ఇందరు పిల్లలు వున్నారు  తన కు ఒక ఆలోచన వచ్చింది.  ఈ మహిళ ఒక పరుపును కిందకి వేసింది కింద వున్న వారు దాన్ని చూసి పరుపును అందరూ పట్టుకున్నారు.  పైన నుంచి తాను ఇందరి పిల్లలని కిందకి వదిలేసింది.  వారు ఆ పరుపులో పడ్డారు వారికీ ఏమి కాలేదు కానీ ఆ తల్లి మాత్రమ్ ఆ మంటలో చిక్కు కుంది  తనను హాస్పిటల్ కు తిసుకేలరు కానీ తాను బ్రతకలేదు 

Comments