ఇది చాలా వేగంగా జుట్టును నిఠారుగా చేస్తుంది,||Worlds Best Remedy ||Fastest Natural Hair Straightener

          ఇది చాలా వేగంగా జుట్టును నిఠారుగా చేస్తుంది,

     చాల మంది జుట్టు ఎక్కువగా స్ట్రేట్  ఉంటేనే ఇష్టపడుతారు  కాబట్టి ఆలా వుండటనికి మనం ఇంట్లో నే కొన్ని పద్దతుల ధ్వారా చేస్కోవచ్చు అవి ఎలా అంటే కొబ్బరినూనె, పెరుగు, అలోవెరా,  ముందుగా పెరుగును  తీసుకోవాలి  ఒక 3 స్పూన్స్  ఒక 3 స్పూన్స్  అలోవెరా  కలుపుకోవాలి  ఈ రెండు బాగా కలుపుకోవాలి  అలాగే  కొబ్బరినూనె ను 2  స్పూన్స్ తీసుకోవాలి   ఇలా తీసుకొని  ఈ మిశ్రమని బాగా కలుపుకొని  తర్వాత  30 నిమిషాల తర్వాత మీ జుట్టుకు  పెట్టుకోండి   మల్లి 30 నిమిషాల తర్వాత  రోజు లగే స్నానం చేయండి ఎలా వారానికి ఒక సరి పెట్టుకోండి 

Comments