ఇక నుండి రైస్ తినాలి అంటే ఈ కార్డు ఉంటే చాలు | Rice From ATM | Rice ATM Machine

      ఇక నుండి రైస్ తినాలి అంటే ఈ కార్డు ఉంటే చాలు | 

      సమాజంలో ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజు కు చాల మారుతూనేవుంది ఇది అందరికి తెలుసు  ఎటిఎం అంటే అందరికి తెలుసు అందులో డబ్బులు  వస్తాయి అని అందరికి తెలుసు మరియు పిల్లలకు కూడా కావలిసిన వి వస్తాయి అని అందరికి తెలుసు కానీ ఇక్కడ ఎటిఎం నుంచి బియ్యం వస్తున్నాయి. మనకు టెక్నలాజి మరీనా తర్వాత ఎటిఎం లు వచ్చిన్పటి నుంచి తాగడానికి నీరు కూడా వస్తుంది అలాగే ఈ ఎటిఎం లో కూడా కార్డు పెడితే చాలు బియ్యం వస్థేయి కానీ ఇది మన దేశంలో కాదు ఇండోనేషియాలో వుంది అవును 2 సంవత్సరాల క్రితం ఇండోనేషియా లోని  తంజారాన్ పట్టణంలో  తొలుత దీని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు వీటిని  rice atm లు అంటున్నారు తర్వాత దేశం మొత్తం నిర్మించారు.

     అంతే కాదు ఇందులో నుంచి కేవలం 1 కిలో మాత్రమే వస్తాయి చాల మంది ఉపయోగించు కుంటున్నారు కాబట్టి చాల చోట్ల ఏర్పాటు చేశారు ఇలా చేయడం వలన అందరికి సులభంగా వుంది అంతేకాదు మరియు ఎలాంటి దోపిడీ లు కూడా జరగడం లేదు మరియు ఒక కార్డు ఇస్తారు అందులో ఒకసారి రీఛార్జ్ చేస్తే 8 సార్లు వాడవచ్చు అలాగే ప్రభుత్వం తరుపున వచ్చిన వాటిని కూడా 5 కిలో తీస్కోవచ్చు ఈ ఎటిఎం ను GSM శాటిలైట్కు అనుసంధానము ఇచ్చారు ఒకో ఒకో ఎటిఎం లో 1000 కిలో బియ్యం లో పోస్తారు. వీటిని ఏర్పాటు చేశాక చాలామందికి ఉపయోగపడుతుంది 

Comments