సుధీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రష్మీ | Anchor Rashmi Shocking Decision On Sudigali Sudheer

  సుధీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రష్మీ 

    డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం జనాలలో ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయ్యారు . కొందరికి డే.. సోషల్ మీడియా పోస్ట్లతోనే మొదలవుతుందంటే అతిశయోక్తి కాదు. మరి సోషల్ మీడియాకి అంతగా కనెక్ట్ అయిన జనాలు వాటిలో వచ్చే పోస్ట్లు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు. సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ ఉందని వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుండో ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. దీనిని పలు సందర్భాలలో వారిద్దరు ఖండిస్తూ వచ్చిన రూమర్స్ మాత్రం ఆగడం లేదు.ప్రస్తుతం బుల్లితెర మీద హాట్ యాంకర్స్ జోరు మాములుగా లేదు. అనసూయ, రష్మీ అయితే జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ సంపాదించారు.

   అనసూయ, రష్మీ లు అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తూ మిగతా యాంకర్స్ కి గట్టి పోటీనిస్తున్నారు. అనసూయ, రష్మీ లు తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మీ గౌతమ్ సినిమాలను పక్కన పెట్టేసి యాంకరింగ్ మీదే దృష్టి పెట్టింది. జబర్దస్త్, ఢీ షో దగ్గరనుండి ఈ టీవీ కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక గత కొన్నాళ్లుగా జబర్దస్ట్ ఫేమ్ సుధీర్ – రష్మీ గౌతమ్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒకటే వార్తలు. ఇక షో లో వారు చేసే పనులను చూసిన ఎవ్వరైనా వీరి మద్యన ఏదో ఉందని ఫిక్స్ అవుతారు కూడా.అందులోనూ గత ఉగాది వేడుకల్లో ఇద్దరూ కలిసి ఉగాది ప్రోగ్రాంలో నిజంగా పెళ్లి చేసుకున్నారా అనిపించేలా ఒక ప్రోగ్రాం చెయ్యడంతో నిజంగానే సుధీర్ కి రష్మీకి మధ్యన ఏదో నడుస్తుందని…

  వారు త్వరలోనే పెళ్లాడబోతున్నారని కూడా ప్రచారం వీర లెవల్లో జరుగుతుంది. ఇక వీరు యాంకరింగ్ చేసే షోలలో రష్మీ, సుదీర్ ల మీద ఎన్ని జోకులేసిన వీరిద్దరూ మాట్లాడరు.అయితే తాజాగా సుధీర్ కు రష్మీ షాక్ ఇచ్చింది అట ...dhee 10 విజేతగా నిలిచినా సుధీర్ టీం కు ఊహించని షాక్ ఇచ్చిందట రష్మీ ...వారి ఇద్దరి పై వస్తున్న రుమౌర్స్ కి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంది అట ...ఇక పై ఎలాంటి షో లలో సుధీర్ తో కలిసి పాల్గొని అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందట ...వీరి ఇద్దరి పై ఎదో ఉందని మీడియా లో వస్తున్న ప్రచారాలకు హద్దు అదుపు లేకుండా పోతుందని ,అలంటి అదుపు హద్దు లేని ప్రచారాలకు ఇప్పుడు వింటూ ఉంటే బాగానే ఉంటుంది కానీ అది మా ఇద్దరి లైఫ్ కు సంబంధించింది ,అది మా పర్సనల్ లైఫ్ కి ఎప్పుడో ఒకప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశం తోనే సుధీర్ తో ఇకపై ఏ షోస్ లో యాంకరింగ్ చెయ్యను అని తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసింది ...జబర్దస్త్ లో మీరు చేస్తారా లేదా అని ఒక అభిమాని అడగగా ,ఆ షో లో నేను యాంకర్ ,సుధీర్ పార్టిసిపంట్ ..దాని వల్ల no problem అని సమాధానం ఇచ్చింది ..ఇక రష్మీ తీసుకున్న నిర్ణయం పై సుధీర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి ..రష్మీ తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయండి ...
 

Comments