తనీష్ ఎలిమినేట్ అవకుండా ఉండటానికి దీప్తి ఏంచేసిందో తెలుసా| Deepthi Sunaina Crazy Incident BiggBoss2

   తనీష్ ఎలిమినేట్ అవకుండా ఉండటానికి దీప్తి ఏంచేసిందో తెలుసా|

  తనిష్ ఎలిమినేట్ అవకుండా ఉండటానికి దీప్తి తనకు ఎంతో ఇష్టం అయిన తన జుట్టును బుజాల వరకు కట్ చేసుకోవాలని బిగ్గ్ బిస్స్ చెప్తాడు. దానికి   దీప్తి         తనిష్  మీద ఉన్న ప్రేమతో     ఒక్క క్షణం ఆలోచించకుండా తన  జుట్టును బుజాల వరకు కట్ చేస్కున్తుంది.   ఇది చుసిన  బిగ్గ్ బిస్స్ లో ఉన్న అందరు       అచ్ర్యపోయారు. ప్రతి వారం  బిగ్గ్ బిస్స్ లో   ఎలిమినేట్ కి ముందు ఏదో జరుగుతుంది. మొతానికి తనిష్ మీద ఇంత ప్రేమ వుందని ఎవరు  అనుకోలేదు.

దీప్తికి తనిష్ మీద ప్రేమ ఎంత లా వుందో చూస్తేనే తెలుస్తుంది.  

Comments