దీప్తి కౌశల్ ప్రేమ పై ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? | Anchor Deepthi Husband Reacts On Kaushal Behavior

  దీప్తి కౌశల్ ప్రేమ పై ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? |

  బిగ్బాస్ ఏదైనా జరగొచ్చు.. అన్నట్లుగానే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఏదేదో జరుగుతోంది. మొత్తానికి అభిమానులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే అందుతోంది. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య గాసిప్స్.. తేజస్వీ-సామ్రాట్, తనీష్-దీప్తి సునయనాల వ్యవహారం.. హౌస్లో హాట్ టాపిక్ అయింది. ఇదే అదునుగా భావించిన బిగ్బాస్ సైతం అమిత్, తనీష్లకు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీనికి తనీష్.. అమిత్ సాయంతో తనకు దీప్తిసునయనాల మధ్య ఉన్న వ్యవహారంపైనే ఓ కథ అల్లి రక్తికట్టించాడు. బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది.బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పటినుండి ఈ వారంలో ఉన్నంత ఆసక్తి ఎపుడూ లేదు..వారం ప్రారంభమే చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది.ఇక ఈరోజు లక్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ఒక హాస్టల్ గా మారనుంది.

   హాస్టల్ లో చక్కటి అమ్మాయిలు వారికి తగ్గ లవర్స్ ఉంటారు..ఆ జంటల మధ్య జరిగే సంభాషణలే ఇవాళ జరిగే ఎపిసోడ్ లో చూపింయించడం జరుగుతుంది .ఇవాళ లవర్ బాయ్స్ అందరూ ఒక్కో అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఒక కండిషన్ పెడతాడు.ఇక హాస్టల్ వార్డెన్లుగా శ్యామల మరియు గణేష్ ఉంటారు.ఇందులో ఎవరు విన్ అవుతారా వేచి చూడాలి.ఇవాళ రిలీజైన ప్రోమో గనుక చూసినట్టైతే ఇందులో ఎపుడూ సీరియస్ గా ఉండే కౌశల్ లవర్ బాయ్ గా మారాడు.ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కొంత రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ రానే వచ్చింది.

   టాస్క్ లో భాగంగా కౌశల్ కు జోడిగా దీప్తి నల్లమోతు ఉంది.ఈమెకు కౌశల్ కన్నుకొట్టి మరీ సైగ చేసాడు.దీనికి దీప్తి కూడా కౌశల్ కి అంగీకరించినట్టి ఇద్దరు పాత్రల్లో జీవించారు.నిజంగా హౌస్ లో చూస్తే వారి మధ్య ఎక్కువగా సంభాషణలు ఏమి ఉండవు కానీ ఇక్కడ టాస్క్ లో మాత్రం ఎంతో ప్రేమగా కనిపిస్తున్నారు.మొత్తంమీద ఈరోజు కౌశల్ దీప్తి కి ప్రపోజ్ చేయడం దాన్ని ఆమె అంగీకరించడం జరిగిపోయాయి.ఇక కౌశల్ కి సూట్ అయ్యే లవర్ బాయ్ కారెక్టర్ వచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.అందరికన్నా కౌశల్ దీప్తి ల ప్రేమ జంట సూపర్బ్ అని చెప్పచ్చు .వీరు ఇద్దరు ఏమి చేస్తారో ఎలా చేస్తారో టాస్క్ అని అందరు అనుకున్నారు ..కానీ ఎవరు ఊహించాయి విధంగా అచ్చం ప్రేమ జంటలా రెచ్చిపోయారు ..

   లవ్ టాస్క్ వీళ్ళు ఇద్దరు చేసిన పెర్ఫార్మన్స్ అందరికి నచ్చింది ..ఈమె న్యూస్ రీడర్ అని అందరికి తెలుసు ..ఈమె మొదట వచ్చినప్పుడు అందరు ఈమెను చాలా సీరియస్ గా ఉంటుంది ..ఈమెకు అచ్తింగ్ ఏమి వస్తుంది ,షో లో ఎలా మెప్పిస్తుంది అనుకున్నారు .కానీ ఇప్పుడు ఆమె పెర్ఫార్మన్స్ తో అందరిని అలరిస్తుంది ..హౌస్ లో చేస్తున్న ప్రేమాయణం స్కిట్ పై వాళ్ళ ఆయన శ్రీకాంత్ స్పందించారు ..దీప్తిని ఇలా చూడడం చాలా ఆనందం గా వుంది ..హౌస్ చాలా ఆక్టివ్ గా చేస్తూ అందరిని మెప్పిస్తున్నందుకు ఆనందం గా వుంది ..దీప్తి ని ఇలా ఎప్పుడు ఇంతకు ముందు చూడలేదు అని ఆమె భర్త అన్నారు ప్రేక్షకులు ఆమెకు వోటింగ్ చేసి గెలిపించాలి అని దీప్తి భర్త కోరారు ...

Comments