ఈ భారతీయుడు చేసిన పనికి భయంతో వనికిపోయినా అమెరికన్.

 అమెరికాకే అంతు చిక్కని రహస్యం.. సాక్స్ లో మల విసర్జన చేసి ఈ ఇండియన్ ఏం చేసాడో తెలిస్తే షాక్.

  మన భారతీయుడి అమాయకత్వాన్ని కుడా తెలివి అనుకోని ఒక అమెరికన్ కి చెమటలు పట్టయట.. ఆతరువాత అసలు నిజం తెలుసుకొని అవునా అని ఆశ్చర్యపోయాడు.. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన ఈ రియల్ స్టొరీ మీలో కొందరికి తెలిసే ఉంటుంది.. అసలు విషయానికి వస్తే.. 1970 ప్రాంతంలో కాశ్మీర్ కి చెందినా ఒక వ్యక్తి పాల వ్యాపారం చేసేవాడు.. పాల వ్యాపారంలో అయన తెలివి అమోగం.. ఆ చుట్టుపక్క ప్రాంతంలో అప్పట్లోనే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త.. అది తెలిసిన ఒక అమెరిక అతడి ఇంటికి వెళ్లి.. మేము పాలతో ఒక వ్యాపారం చేయాలి అనుకుంటున్నాం..

    పాలను ఉపయోగించి పిల్లలకు పోషకాహారం అందించే కొన్ని “ప్రొడక్ట్స్”ని తయారుచేయాలి అనుకుంటున్నాం.. అందుకు ప్రతిరోజు ఎక్కువ మోతాదులో మీరు మాకే పాలు అమ్మాలి.. అని ఒక అగ్రిమెంట్ చేసుకుందాం అని అడిగాడు.. ఆ అమెరికన్ ఇచ్చిన డీల్ నచ్చడంతో ఓకే అన్నాడు ఆ పాల వ్యాపారి.. అగ్రిమెంట్ కోసం అమెరిక రావాలని కోరాడు అమెరికన్.. అందుకు “నాకు మా ఊరు.. మా ప్రాంతం తప్ప ఏమి తెలియదు.. అలాంటి నేను మీదేశం ఎలా రాగాలను అది అసాద్యం” అని చెప్పాడు.. అందుకు ఆ అమెరికన్ పరవాలేదు.. నేనే దగ్గరుండి మా దేశానికి తీసుకెళ్ళి అగ్రిమెంట్ పూర్తవగానే మల్లి నున్ను ఇక్కడికి తీసుకొస్తాను అని నమ్మించాడు.. దాంతో సరే అని అతడిలా షూటు, భూటు వేసుకొని అమెరిక ప్రయాణం అయ్యాడు ఆపాల వ్యాపారి..

   అమెరిక అతడికి చాల అందంగా కనిపించింది... ఎక్కడ చూసిన అడ్డలా మేడలు.. నడిచే రోడ్డు కుడా చాల అందంగా ఉంది.. ఆ రోడ్ల మీద ఎక్కడా చిన్న పేపెర్ ముక్క కుడా లేదు... అది చూసిన ఆపాల వ్యాపారికి మనకంటే వీళ్ళు చాల అభివృద్ధి చెందారు.. మనేమే ఇంకా వెనకబడి ఉన్నాం అని గ్రయించాడు.. ఆఫీస్ వెళ్లారు అగ్రిమెంట్ అయిపొయింది.. ఇక ఇండియా తిరుగు ప్రయాణం అనుకుంటున్నా సమయంలో అతడికి కడుపులో తిప్పడం మొదలైది... బాత్ రూమ్ వెళ్ళాలి.. ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుదాం అంటే మొహమాటం అడ్డొస్తుంది.. అయినా తప్పని పరిస్థితిలో అతికష్టం మీదా అడిగేసాడు.. దాంతో ఆ అమెరికన్ వచ్చిరాని తెలుగులో “బలేవారే ఇదే బాత్ రూమ్.. హాయిగా వెళ్ళండి” అని చెప్పి లోపలి పంపించి డోర్ వేసాడు.. లోపలికైతే వెళ్ళాడు కాని బాత్ రూమ్ ఎక్కడుందో ? ఎలా వేళ్ళలో అర్ధం కాలేదు..

    నిజానికి అది బాత్ రూమ్ లాలేదు.. ఇంద్ర భవనంలా ఉంది.. ఎక్కడ చూసినా అద్దలే.. అందులో నీల్లోచ్చే సింక్ తప్ప ఏది ఎక్కడుందో అర్ధం కాలేదు.. దాంతో ఏం చేయాలో అర్ధం కాని ఆ అమాయక వ్యాపారి చివరికి చేసేదిలేకా.. తన కాలుకి వేసుకున్న సాక్స్ లలో ఒకదాన్ని విప్పి దాంట్లో మలవిసర్జన చేసి అమ్మయ్య అనుకున్నాడు.. అక్కడివరకు బాగానే ఉంది మరీ మల్లి సాక్స్ వేసుకొని బయటకు వెళ్ళాలి ఎలా ? అని ఆలోచించాడు.. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది... ఆ మలం కింద పడేస్తే ఆ అమెరికన్ కి తెలిసిపోయి నా పరువుపోతుంది అని భావించన అతడు.. మలం ఉన్న ఆ సాక్స్ కి చిన్న రంద్రం చేసి.. దాన్ని గిరా గిరా తిప్పడం మొదలు పెట్టాడు.. దాంతో అందులో ఉన్న మలం మొత్తం పైనున్న అద్దాలపై పడింది... తరువాత ఏం తెలియనట్లుగా సింక్ లో తన సాక్స్ ని ఉతుక్కొని బయటకు వచ్చేసాడు..

   అతడు వచ్చిన కొద్దిసేపటి తరువాత బాత్ రూమ్ కి వెళ్ళిన ఆమెరికన్ లోపల ఉన్న పరిస్థితి చూసి షాక్ అయ్యాడు.. అదేంటి ఈభారతీయుడు ఆ అద్దాల పైకి ఎక్కిమరీ మల విసర్జనా ఎలా చేసాడు ? అదెలా సాద్యం అయ్యింది.. అని ఆశ్చర్యపోయాడు.. ఇద్దరు కలిసి ఇండియా రాగానే తట్టుకోలేకా అడిగేసాడు... “సార్ ఇన్నాళ్ళు నేనే నీకంటే తెలివైన వాణ్ణి అనుకున్నాను.. కాని మీరు నాకంటే తెలివైన వాళ్ళలా ఉన్నారు.. మొన్న మా ఆఫీస్ “బాత్ రూమ్” లో మల విసర్జన చేసారు కదా ? అంత పైకి ఎక్కిమరీ ఆ అద్దాలపై ఎలా మల విసర్జన చేసారు సార్..? నాకు ఇప్పటికి అంతు పట్టడం లేదు” అని అమాయకంగా అడిగాడట.. అందుకు మన ఇండియాన్ సింపుల్ గా “సార్ మీరు నన్ను క్షేమించాలి..

   మీరు బాత్ రూమ్ లోకైతే పంపించారు కాని మల విసర్జన చేసే ప్రదేశం ఎక్కడుందో నాకు కనిపించలేదు.. మిమ్మల్ని అడుగుదాం అంటే మొహమాటం అడ్డొచ్చింది.. అందుకే నా సాక్స్ లోనే మల విసర్జన చేసి ఒక చిన్న రంద్రం చేసి.. నేను చేసిన తప్పు మీకు కనిపించకుండా ఉండాలనే అలా చేసాను... అది మీరు కనిపెట్టారు.. అందుకు నన్ను క్షేమించండి సార్” అన్నాడట.. అలా ఆ వ్యాపారి ఇచ్చిన సమాదానం విని ఆ అమెరికన్ షాక్ అయ్యాడట... అవునా నేను ఎంత ఆలోచించినా ఇలాంటి ఆలోచనే రాలేదు.. అంటూ నోరు తెరిచాడట ఈ అమెరికన్.. చూసారా ? మనోడి అమాయకత్వన్నే తెలివి అనుకోని ఆ అమెరికన్ ఎంత బయపడ్డడో..? 1970 జరిగిన ఈ ఘటన.

Comments