జగన్ దగ్గరికి వెళ్ళిన కత్తి, ఏమని అన్నాడో తెలిస్తే పడిపడి నవ్వుతారు

   తినమని ముద్దా పెడితే.. నేలపాలు చేశాడే..!

  నిన్నటివరకు YCP నేత జగన్ మోహన్ రెడ్డి ఆడిస్తున్న కీలుబొమ్మ కత్తి మహేష్ అనే టాక్ వినిపించింది.. కాని ఇప్పుడు కత్తి ఎవరి కీలుబోమ్మో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.. “భావస్వేచ్చ” అంటూ భావం లేని మాటలు మాట్లాడుతూ భూమికి భారం అవుతున్నాడు కత్తి.. ఈమధ్య “శ్రీ రాముడి” మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిని విరిచేద్దం అని హిందూ సోదరులు తెగ వెతుకుతున్నారు.. మీరు ఒక సామెత వినే ఉంటారు.. “నోటిదాకా వచ్చిన ముద్దా నోట్లోకి వెళ్లకుండా పోయింది..!” అని.. ఈసామెత కత్తికి చేసిన పనికి పర్పెక్ట్ గా షూట్ అవుతుంది.. ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం, కొన్ని చాన‌ళ్లు త‌మ రేటింగ్ పెంచుకునేందుకు అగ్గికి ఆజ్యంపోసిన‌ట్టు చ‌ర్చల పేరుతో ర‌చ్చచేయ‌డం ఇటీవ‌ల బాగా పెరిగిపోయింది...
 ఈ స‌మాజం, ప్రజ‌లు ఏమైపోయినా ఫ‌ర్వాలేదు.. క‌త్తి మ‌హేశ్‌కు ప్రచారం కావాలి, చాన‌ళ్లకు రేటింగ్ కావాల‌నేలా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు.. ప‌వ‌న్‌ కళ్యాణ్ పై విమ‌ర్శల‌తో మొద‌లై “శ్రీ ‌రెడ్డి” ఎపిసోడ్‌తో ఊపందుకుని ఇప్పుడు “శ్రీ ‌రాముడి” పైనే తీవ్ర వ్యాఖ్యాలు చేసే రేజ్ కి ఎదిగిపోయాడు.. ఇక్కడే కత్తి ఊహించని తప్పు చేసాడు.. నన్ను మించిన తెలివైన వాడు తెలుగు రాష్ట్రాల్లోనే లేడు అనే రీతిలో రెచ్చిపోయాడు.. కాని ఇప్పుడు అయ్యో తప్పు చేసానే అని తలపట్టుకుంటున్నాడు.. ఈమధ్య ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నాన‌ని...
  చిత్తూరు లోక్‌ స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌నుకుంటున్నాన‌ని తన మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు కత్తి. అంతేకాదు YCP అదినేత “జ‌గ‌న్‌”ను త్వర‌లో క‌లుస్తాన‌ని ఎంతో నమ్మకంగా చెప్పాడు కుడా.. దాంతో అందరు జగన్ అండ లేనిదే అతన్ని త్వరలోనే కలుస్తా అని ఎలా చెబుతాడు.. నిజంగానే కత్తికి YCP పార్టీ తరుపున చిత్తూరు లోక్‌ స‌భ సీటు ఇస్తారేమో అని అందరు భావించారు.. కాని ఇప్పుడు “శ్రీ రాముడి”పై కత్తి చేసిన వ్యాఖ్యలు అతడి తలరాతనే మార్చేశాయి... చిత్తూరు సీటు కాదు కదా.. చిత్తూ కాగితం కుడా ఇచ్చేలా కనిపించడం లేదు.. నిన్నటివరకు ఏదో చూద్దాం లే అనుకున్న జ‌గ‌న్ కుడా కత్తిని ఛీ కొట్టే పరిస్థితికి వచ్చింది... దీన్నే అంటారు.. నోటిదాకా వచ్చిన ముద్దా నోట్లోకి వెళ్లకుండా కిందపడిపోయిందే అని.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్ కత్తికి పాయింట్‌ మెంట్ ఇస్తే ఏరికోరి కొత్త స‌మ‌స్యను కొని తెచ్చుకోవ‌డమే అవుతుంది.. అందుకే “కత్తి మహేష్” పాయింట్‌ మెంట్ కావలి అని జగన్ దగ్గరకు వెళ్తే... ఎవరు నువ్వు ? సారి నాకు చాల పనుంది అని సింపుల్ గా చెప్పాడని తెలుస్తుంది...
Comments