మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..!

Good news for mega fans ..

చిరంజీవి రెండో కూతురు మల్లి ప్రెగ్నెంట్.. మరీ అసలు వారసుడు పుట్టేది ఎప్పుడు ?


మెగా కుటుంబంలో మరో వారసుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.. అవును చిరంజీవి గారి రెండో కూతురు శ్రీజ మల్లి గర్భవతి  అయ్యింది.. ఈ సంతోషకరమైన వార్త ఇప్పుడు మెగా ఫామిలీ ని ఆనందంలో ముంచింది.. శ్రీజకు  ఇప్పటికే ఒక కూతురు ఉంది.. శ్రీజ ఆమె మొదటి భర్త, ప్రియుడు అయినా శిరీష్ భరద్వాజ్ ల ప్రేమకు ప్రతి రూపం ఈ చిన్నారి.. వీళ్లిద్దరు ఇష్టపడి తండ్రి చిరంజీవిని ఎదురించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కానీ ఏమైదో తెలియదు ఒక కూతురు పుట్టాకా ఈ జంట అధికారికంగా విడిపోయింది.

దాంతో తప్పు తెలుసుకున్న తన కూతురికి మరోసారి అందమైన జీవితాన్ని ఇవ్వాలని భావించాడు చిరంజీవి.. అందుకే ఆమెకు సరిపడా హీరో లాంటి కళ్యాణ్ ని ఇచ్చి పెళ్ళిచేసాడు.. ప్రస్తుతం శ్రీజ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది.. ప్రతి క్షణం ఆనందంగా చూసుకునే అమ్మ, నాన్న , మెగా కుటుంబంతో పాటు భర్త కళ్యాణ్ కూడా ఎప్పుడు పక్కనే ఉంటాడు.. పైగా ఈమధ్య "విజేత" సినిమాతో అతడు హీరోగా కూడా ఫ్రూవ్ చేసుకున్నాడు.. ఇలా ఇన్ని ఆనంద క్షణాల్లో ఉండగా దేవుడు మరో శుభవార్త ఇచ్చాడు.. శ్రీజ రెండోసారి తల్లి కాబోతుంది.. ఈ వార్త తెలియగానే మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ మెగాస్టార్ మాత్రం అంత ఆనందంగా లేడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కూడా అది నిజమే అనిపిస్తుంది.. అందుకేంటే తన వారసుడు రామ్ చరణ్ కి ఉపాసనకు పెళ్ళై దాదాపు 6 ఏళ్ళు పూర్తి కావొస్తుంది.

అయినా ఇప్పటివరకు చిరంజీవికి మానవణ్ణో, మానవరానులో ఇవ్వలేకపోయింది ఈ జంట.. కారణం ఏంటి ? అని అడిగితే ఇప్పుడే పిల్లలు వద్దు అంటున్నారని ఒకానొక ఇంటర్వూలో మెగాస్టారే స్వయంగా చెప్పారు.. అయినా మెగా అభిమానులు మాత్రం అర్ధం చేసుకోవడం లెదు.. ఎందుకంటే రామ్ చరణ్, ఉపాసనలు సరిగ్గా పిల్లలనుకనే ఏజ్ లో ఉన్నారు.. పైగా ఇద్దరు సెటిల్ అయ్యారు కూడా.. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఈ ఆలస్యం అంటూ రామ్ చరణ్ పై ఒత్తిడి తెస్తున్నారు.. చరణ్ మాత్రం ఇవేమి వినబడడం లెదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. మరీ చరణ్, ఉపాసన చేస్తున్న ఈ ఆలస్యం పై మీ అభిప్రాయం ఏంటి ? చిరంజీవి వచ్చే ఏడాదైనా తన తన మనవణ్ణి ఎత్తుకుంటాడు అని అనుకుంటున్నారా ? మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి.

Comments