ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

NTR's request for the help of NTR ...

ఎన్టీయార్ సహయం కోరిన వైయస్ జగన్...ok చెప్పిన ఎన్టీయార్ 

 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ లో దాడి జరిగిన విషయం తెలిసిందే...ఇది ముమ్మాటికీ  ప్రభుత్వ కుట్రలో భాగమే అని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జగన్  హైకోర్టులో కేసు కూడా వేసారు...కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది...అయితే    ఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య పెద్ద చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని,  ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు రోజుకో మాట అంటున్నారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసులకు జగన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని..జాతీయ సంస్థలతో విచారణ చేయించాలని జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని కోర్టు వాయిదా వేసింది. 

ఇక మరోవైపు వైసీఫై నేతలు మాటల దూకుడు ను అపట్లేదు...దాదాపు వైసీపి నేతలంతా ఈ ఘటన గురించి పోటీ పది మరీ స్పందిస్తున్నారు...ఈ నేపధ్యంలో కొడాలి నానీ ముందంజలో ఉన్నాడు....మా ప్రియతమ నేత పై ఇలా దాడికి పాల్పడుతరా అంటూ ఆవేశం తో ఊగిపోతూ పూటకో మాట మాట్లాడుతున్నాడు....ఆవేశం లో  బాబు ప్రభుత్వాన్ని ఎకిపారేస్తున్నాడు కొడాలి నాని...అయితే ఈ దూకుడు ని గమనించిన జగన్ ఎలాగైనా నాని ని కట్టడి చేయాలని నిర్ణయించుకున్నాడట....దీనికోసం జూ ఎన్టీయార్ ను సహాయం అడిగినట్లు సమాచారం...ఎవరు చెప్పినా వినని నాని, ఎన్టీయార్ చెప్తే తప్పకుండా వింటాడు అని ఎన్టీయార్ సహాయం కోరాడట జగన్....అందుకు ఎన్టీయార్ కూడా ఒప్పుకున్నట్టు వైసీపి శ్రేణుల్లో మాటలు వినిపిస్తున్నాయ్...

ఎందుకంటే కొడాలి నాని ఎన్టీయార్ కి వీరాభిమాని... కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి స్నేహం ఎన్నో యేళ్లుగా ఉంది. వీరిద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు కూడా తీశారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాకు వీరిద్దరే నిర్మాతలు. ఆ తర్వాత కొడాలినాని గత ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి వెళ్లిపోయారు.

మొత్తానికి కొడాలి నాని ని అదుపులో పెట్టె పనిని వైయస్ జగన్ ఎన్టీయార్ కి అప్పచెప్పాడు...ఎందుకంటే జగన్ కు జరిగిన దాడి గురించి కొడాలి నాని పదే పదే చెప్తుంటే అది పార్టీకి, పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని భావించిన జగన్ ఇలా ఎన్టీయార్ ని సహాయం కోరినట్లు తెలుస్తోంది....ఏదైతేనేం మొత్తానికి జగన్ అనుకునట్టే జరిగింది..

Comments