ఎవ‌డొస్తాడో రండ్రా.. ఇక్క‌డే ఉన్నా..!

You're here ..!

ఎవ‌డొస్తాడో రండ్రా.. ఇక్క‌డే ఉన్నా..!


ఇటీవ..‌ల కాలంలో త‌ర‌చుగా క‌త్తిప‌ట్టుకుని రోడ్ల‌పై తిరుగుతూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం ఏదో హీరోయిజం అయిన‌ట్టుగా ఫీల‌వుతున్నారు. అటువంటి సంఘ‌ట‌నే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో చోటు చేసుకుంది. సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోగ‌ల ఉండ‌వ‌ల్లిలో ప్ర‌దీప్ అనే యువ‌కుడు క‌త్తితో రెచ్చిపోయాడు. సినిమా స్టైల్లో క‌త్తిని చేత్తో ప‌ట్టుకుని రోడ్ల‌పై తిరుగుతూ అంద‌రిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఎవ‌డొస్తాడో రండ్రా.. ఇక్క‌డే ఉన్నా.. సాయిబాబా ఆల‌యం వ‌ద్దే ఉంటా.. అంటూ ఫోన్‌లో అవ‌త‌లి వ్య‌క్తుల‌ను 

ప్ర‌దీప్ క‌త్తిప‌ట్టుకుని అటూ.. ఇటూ తిరుగుతుండ‌గా భయ‌బ్రాంతుల‌కు గురైన స్థానికులు ఆ దృశ్యాల‌ను వీడియో తీశారు. ఆ వీడియోను పోలీసుల‌కు పంపించారు. స‌థానికుల స‌మాచారంతో విష‌యం తెలుసుకున్న తాడేప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 

Comments