ప్రకాశం జిల్లా లో పరువు హత్య లేక హాత్మ హత్య

Prakasham district is the murder of dignity or hatham in the district

          ప్రకాశం జిల్లా లో  పరువు హత్య లేక హాత్మ హత్య 

          తెలుగు రాష్ట్ర లో ఎక్కడ చుసిన పరువు హత్యలు చాల నే జరుగుతున్నాయి.  ఆ మధ్య  ప్రణయ్ పరువు హత్య చూసాం. అది జరిగిన కొన్ని రోజులకు చాలానే జరిగినాయి.ఈ తరహాలోనే పరువు హత్య మరొకటి జరిగింది. అసలు వివరాలో కి వెళ్తే     ప్రకాశం జిల్లా కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లిలో  యువతీ అనుమానాస్పద మృతి  జరిగింది. తెల్లవారిజామున దహన సంస్కారాలు జరిపాడు తండ్రి దళిత యువకుడిని ప్రేమించిందని తండ్రే   హతమార్చాడు అని స్థానికులు చెప్తున్నారు.  కానీ  అక్కడి వారు స్థానికులు అరా  తిస్తె  బయటకు వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుని ప్రేమించింది అని కారణంగా కన్నా తండ్రి కూతురికి ఉరివేసి చంపేశాడు. 
         నాగిరెడ్డి పల్లి చెందిన పాపయ్య హైద్రాబాదు లో కానిస్టేబుల్ గా పని చేసి రిటైడ్ అయ్యారు అయితే కుటుంబం తో ఇక్కడే వున్న పాపయ్య కు కూతురు ఇంద్రజ దళిత వర్గానికి చెందిన ప్రేమలో పడింది. అయితే గత  కొన్ని రోజుల నుంచి  వారి సొంత గ్రామం అయినా  నాగిరెడ్డి పల్లిలో వుంటున్నారు. అయితే కొన్ని రోజులనుంచి కూతురు ప్రేమ వ్యవహారం మీద ఇంట్లో గొడవలు జరగడం తో తాను చెప్పిన వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలి చెప్తున వినని కూతురు నిన్న రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగాయి. ఆ గొడవలో పాపయ్య కూతురును కొట్టి వురి వేసాడు. తర్వాత ఎవరికీ తెలియకుండ ఉదయానే దహన సంస్కారాలు జరిపాడు దాంతో అక్కడి ప్రజలు కు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ లు అక్కడి కి చేరుకొని తలిదండ్రులను అదుపులోకి తీస్కున్నారు. 

Comments