. ఓ ప్రాణం ఖరీదు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం...

The cost of a life, the bus driver ignored ...

   ఓ ప్రాణం ఖరీదు,  బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... 

      ఇంటర్ విద్యార్థి రమ్య రోడ్ దాటుతుండగా ఒక ప్రవైట్ కళాశాల బస్సు ఢీకొనడం తో రమ్య అక్కడిక్కడే మృతిచెందింది దింతో అక్కడి స్థానికులు ఆందోళన కు దిగారు బస్సు అద్దాలు బస్సు ను ధ్వంసం చేశారు. రమ్య కూకట్ పల్లి లో ని శ్రీచైతన్య కళాశాలో ఇంటర్ 2 వ సంవత్సరం చదువుతువుంది. అయితే ఉదయానే ఇంటి నుంచి బయల్దేరిన రమ్య కళాశాల కు వెళ్తుండగా   కూకట్ పల్లి లో దిగి రోడ్డు దాటుతుండగా అదే కాలేజీ కి బస్సు వేగంగా వచ్చి రమ్య ను డీకొంది. రమ్య అక్కడే మృతి  మృతిచెందింది. ఈ ఘటన జరగడానికి కారణం డ్రైవర్   నిర్లక్ష్యమే వలన జరిగింది అని అక్కడి విద్యార్థులు సహా అక్కడి వారు బస్సు ను ధ్వంసం చేసారు. అయితే సమాచారం అందుకున్న పోలీస్ లు అక్కడి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మర్డర్ కు పంపించారు. అక్కడ విద్యార్థులు ఆందోళన చేయడం తో ఎక్కువగా రద్దీ ఏర్పడింది

Comments