సీబీఐ లో మొత్తం 13 మంది అధికారులు బదిలీ

13 officers transferred in CBI

          సీబీఐ లో మొత్తం13 మంది అధికారులు బదిలీ

           సీబీఐ అవినీతి వ్యవహారాలు క్షణ క్షణనికి కాక రేపుతున్నాయి అర్ద రాత్రి నుంచి వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి  అలోక్‌వర్మ సెలవు పై పంపి  డైరెక్టర్‌ బాధ్యతలను మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం తో మొత్తం మరి పోయింది.  అర్ద రాత్రి నుంచి డైరెక్టర్‌ బాధ్యతలను  తీసుకున  నాగేశ్వరరావు వెంటనే రంగంలోకి దిగారు మెన్ కురేషి  మనీ లాడ్రింగ్ విషయం లో 3 కోట్లు లంచం డిమాండ్ చేసినట్టు గా  ఆరోపణలు ఎదుటుకుంటునా  సీబీఐ  ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానా కేసును విచారిస్తున్న టీమ్ మొత్తని మార్చేశారు. అంతే కాదు ఈ కేసు విచారిస్తున్న డిప్యూటీ  డైరెక్టర్‌ అజయ్ బన్సీని పోర్ట్ బ్లేయారు బదిలీ చేసారు. నాగేశ్వరరావు పై అవినీతి ఆరోపణలు కూడా వున్నాయి అని అయితే తనకు ఎలాగా బాధ్యతలు అప్పగిస్తారు అని ప్రశాంత్ భూషణ్ వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పటీకే తాజాగా ఇంకో 13 మంది అధికారులను కూడా బదిలీ చేసారు.   సీబీఐ  ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానా కేసును  విచారించేందుకు  తరుణ్‌ గోబా, సతీష్‌ దాగర్‌, వి. మురుగేశన్‌లతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేశారు   
 

Comments