ప్రియురాలికోసం ఉపాధ్యాయుడిని ప్రియుడు ఏంచేసాడో తెలిస్తే మీకు నిద్రకూడాపట్టదు..! | Teacher Vs Student

                ప్రియురాలి  కోసం టీచర్ ని హత్య చేసిన ప్రియుడు 

         UP లో ని బాగుప్తప్ట్ పట్టణానికి చెందిన  కశ్యప్  ఢిల్లో ఓ ప్రవైట్ కళాశాల్లో బీటెక్ చదువుతున్నాడు. అతని ప్రియురాలు పొటి పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటుంది. అక్కడ కుమారు అనే  ఉపాద్యాయుడు   వేధిస్తున్నాడు. తాను మాట్లాడకుంటే ఫోన్ చేయకుంటే ప్రేమిచకుంటే చచ్చిపోతాను అని ఫోన్ చేసి sms  వేధిస్తున్నాడు. మొదట తన ఇంట్లో చెప్పాలని అనుకుంది. అయితే ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఎక్కడ కోచింగ్ పంపకుండా ఇంట్లో ఉండమని  చెప్తారో అని బయపడింది.ఇంట్లో చెప్పకుండా తన ప్రియుడు  కశ్యప్  కు చెపింది. ఆలా చెప్పడం తో నా ప్రియురాల్ని వేరే వాడు కోరుకోవడం ఏమిటి అని ఆ కోపం లో ఏమి చేస్తుందో కూడా అతనికి ఏమి తెలియకుండా ఆ కోపం లో  ఒక తుపాకీ ని కొనుగోలు చేసి దాన్ని తీస్కొని కోచింగ్ సెంటర్ కు వెళ్లి  కుమారు ను కాల్చి చెంపేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజీ ను పరిశీలించి పారిపోతున్న దృశ్యాలు చూసి దాని ఆధారంగా కశ్యప్ ను అరెస్ట్ చేసి విచారించగా తన ప్రియురాలిని వేధిస్తున్నాడు.  అని అందుకే చంపేశాను అని నిజం ఒప్పుకున్నాడు. 

Comments