కన్న కూతురిని దారుణంగా చేసిన తండ్రి | Father On Daughter | Kurnool incident Latest updates

            రంగమ్మ ఫోన్ లో మాట్లాడుతున్న కూతురు పై కత్తి తో దాడి చేసిన తండ్రి 

            కర్నూలు జిల్లా ఆందోల్ లో కుమార్తె ఫోన్లో మాట్లాడుతుంది.  అని తండ్రి కుమార్తెను  కత్తి తో నరికేశాడు. పారిపోతుంటే వెంటాడి మరి నరికేశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో చావుబతుకుల తో వుంది . పోలీస్ ల కథనం ప్రకారం అంబెడ్కర్ కాలనిలో నివసిస్తున్న జంగిరి అలియాస్ ఆటో జానీ,    రంగమ్మ  దంపతులకు ఒక కుమార్తె వుంది. ఆటో నడిపే జానీ పై ఒక కేసు కూడా వుంది. తన కూతరు అయినా 16 ఏండ్ల అంజలి ని ఎపుడు అనుమానం తో చూసేవాడు. అయితే శుక్రవారం రోజున అంజలి ఫోన్లో మాట్లాడటం చుసిన జానీ అంజలి ని కొడుతూ తిడుతూ రేచిపోయాడు. తండ్రి దెబ్బలకు భరించలేక అంజలి పరుగుతీస్తూ పక్కనే వున్న వాళ్ళ నాయనమ్మ వెంకటమ్మ ఇంటికి పరుగుతీసింది. అక్కడ ఆమె లేకపోవడం తో  పక్కనే వున్న తన మేనమామ ఇంటికి పరుగు తీసింది. అక్కడికి వచ్చిన తన తండ్రి దుర్గ ఇంటి ముందు కత్తి తో తన కడుపు లో ఆరుసార్లు పొడిచాడు. వెంటనే తన మేనమామ హాస్పిటల్ కు తిస్కెలాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుంది అని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు జానీ ని అదుపులోకి తీస్కున్నారు.  

Comments