2 నిమిషాల్లో మీ లంగ్స్ పూర్తిగా శుభ్రం అయిపోతాయి || Clean Lungs IN 2 Minutes

      ఊపిరితిత్తులు ఒక్క చిట్కా తో క్లీన్ అవుతాయి 

         సహజంగా చాల మందికి ఊపిరితిత్తుల చాల ఇబందులు వస్తాయి. అంతే కాదు దుమ్ము , స్మోకింగ్ చేయటం వలన కానీ చాల మందికి ఊపిరితిత్తుల లో డస్ట్ ఫామ్ అవుతుంది. అది వెంటనే పోవాలి అంటే మనము ఇంట్లో నే వుండే కొన్ని పద్ధతుల వలన ఊపిరితిత్తులు శుభ్రం చేస్కోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం . ఉల్లిపాయ , అల్లం, పసుపు , చెక్కర , వీటి ద్వారా ఇంట్లో నే కొన్ని  పద్ధతులచేయవచ్చు. ముందుగా ఉల్లిపాయ ను చిన్న చిన్న గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ చాల ఉపయోగ పడుతుంది. తర్వాత అల్లం ను కూడా కట్ చేస్కోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీస్కొని అందులో 2 గ్లాస్ వాటర్ ను తీస్కోవాలి. ఆ బౌల్లో కట్ చేసుకున్న అల్లం , ఉల్లిపాయ ముక్కలని వేయాలి. వీటితో పాటు కూడా చెక్కర్  ను కూడా వేయాలి. ఒక స్పున్ పసుపు వేయాలి. ఒక స్పున్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత 2,3,mins కొచం వేడి చేస్కోవాలి . మరిగిన తర్వాత ఒక గ్లాస్ లో వడపోసుకోవాలి. ఇలా తయారుచేస్కున్న దాన్ని రోజు తీస్కోవాలి . ఉదయం పూట రోజు తాగాలి ఇలా తాగడం వలన ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. 

Comments