15 నిమిషాల్లో ముఖంపై మచ్చలు ,కళ్లకింద నలుపు పోయి సినిమా హీరోయిన్ ల మెరిసిపోతారు

   15 నిమిషాల్లో ముఖంపై మచ్చలు ,కళ్లకింద నలుపు  పోవాలంటే ఇలా చేయాలి 

          మీ కాళ్ళ కింద వునటివంటి  నల్లమచ్చలు కానీ ముఖం పై వునటివంటి మొటిమల వలన ఏర్పడిన నల్లమచ్చలు పోవడానికి మరియు వాటిని ఎలా తొలగించాలో ఇపుడు తెలుసుకుందాం.  లోవిరా, కిర, రోజ్ వాటర్,  గ్లిసరిన్ , వీటి ద్వారా మనము నల్లమచ్చలను తొలగించవచ్చు. మొదటగా కిరాను జ్యూస్ లాగా చేసుకోవాలి  ఒక బౌల్ తీస్కొని అందులో ముందుగా లోవిరా ,  కిర , రోజ్ వాటర్ గ్లిసరిన్ ని తీసుకోవాలి  వీటిని అన్ని మిక్స్ అయేలా కలుపుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు రాత్రి పడుకునపుడు కానీ మీరు  కాలి సమయంలో వున్నపుడు మీ కళ్ల కింద వున్న నల్లమచ్చల దగ్గర అప్లై చేయాలి. 10-20mins  వరకు అలాగే పెట్టుకొని తర్వాత చల్లని వాటర్ తో మీ పేస్ ను వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతి  రోజు చేస్తే నల్లమచ్చలు తొరగా పోతాయి. c

Comments