Who Is Bigg Boss Grand Finale Gest || బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఒక్కరు కాదుఇద్దరు ఎవరోతెలుసా ?

        బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఒక్కరు కాదుఇద్దరు ఎవరోతెలుసా ?

         బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. దాంతో హౌస్ మెంబర్స్ ఎప్పుడెప్పుడు బయటకి వెళ్తామా ? ఎప్పుడెప్పుడు కుటుంబ సభ్యులతో హ్యాపీ గా గడుపుతామ అని ఎదురు చూస్తున్నారు.. ఇక ఇప్పటివరకు హౌస్ లో ఉన్న ప్రతిఒక్కరు ఎక్కడా తగ్గడం లేదు.. నేనే ఫైనల్ విన్నర్ అని లోలోపలా తెగ ఆనంద పడుతున్నారు.. ఇదిలాఉంటే “బిగ్ బాస్ సీజన్ 2” ఫైనల్ ఎపిసోడ్ ని ఒక స్టార్ హీరో గెస్ట్ అపీరెన్స్ తో ముగించాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు కింగ్ నాగార్జునని అప్రోచ్ అయ్యారట “స్టార్ మా” యాజమాన్యం. అంతకుముందు మరో పలువురు స్టార్ హీరోలని అప్రోచ్ అయినప్పటికీ, ఏవో కారణాల వల్ల ఆ హీరో రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. అప్పుడే ఈ ఆహ్వానానికి నాగార్జున ఒప్పుకున్నట్టు తెలుస్తుంది... “మా”తో గతంలో ఉన్న అనుబంధం కారణంగానే స్టార్ మా టీవీలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 షోకి గెస్ట్ గా వచ్చేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నట్టు టాక్. పైగా నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ “దేవ దాసు” త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది.. కాబట్టి వీరిద్దరూ కలిసి ఫైనల్ విజేతని ప్రకటిస్తే ఒకపక్క తమ సినిమాకు ప్రమోషన్ రావడమే కాకా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి కావల్సినంత రేటింగ్ కుడా వస్తుంది..

        ఇదే పెద్ద న్యూస్ అనుకుంటే బిగ్ బాస్ యాజమాన్యం ఆడియన్స్ కి మరో షాక్ ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తుంది.. అదేంటంటే నాగార్జునతో పాటు మరో స్టార్ హీరోని కూడా ఇన్వైట్ చేసేపనిలో ఉన్నారట షో నిర్వాహకులు. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 ఎండింగ్ దశలో ఉండగా, ఎన్‌టి‌ఆర్ పక్కన కో-హోస్ట్ గా మహేశ్ ని తీసుకొచ్చి ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేద్దాం అనుకున్నారు. ఐతే స్పైడర్ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ తో మహేశ్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. కానీ ఈసారి ఎలాగైనా మహేశ్ గెస్ట్ అపీరెన్స్ తో అయినా “బిగ్ బాస్ షో” ని హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని “మా” యాజమాన్యం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఒకే స్టేజ్ పై నాని, మహేశ్ బాబు, నాగార్జున ఈ ముగ్గురు ఉంటే ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం అవుతుంది.. అల్ ది బెస్ట్ బిగ్ బాస్ యాజమాన్యం.. ఈ వీడియోపై మీ అభిప్రాయన్ని కామెంట్ చేయండి.. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి..

Comments