లవర్ మొఖానే నువ్వు నాకొద్దు..! నేను స్టార్ అయ్యాను అనేసిన రష్మిక |

        రష్మిక మండన ఎంగేజ్ మెంట్ కాన్సిల్ కన్ఫం...నాకు ఇదే ముఖ్యం

           రష్మిక మండన ప్రస్తుతం తెలుగు కుర్రకారును తన యాక్టింగ్ తో ఊపు ఊపేస్తుంది...గీతా గోవిందం తో అందరి మనసులో నిలిచిపోయింది కన్నడ భామ...తెలుగులో ఛలో సినిమా తరువాత ముద్దుగుమ్మ కెరీర్ ఇపుడిపుడే  పీక్స్ కి వెళుతోంది...కానీ అంతలోనే పెళ్లి వార్త చెప్పి అందరిని ఆశ్చర్య పరిచిందినిజానికి  రక్షిత్ శెట్టి, రష్మిక మండన కిరిక్ పార్టీ సినిమా టైమ్ లో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. బ్యూటిని చూసి హీరో నాగ శౌర్య సొంత ప్రొడక్షన్ లో తెలుగులో ఛలో సినిమాలో అవకాశం ఇచ్చాడు... తరువాత గీతాగోవిందం తో, తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకుంది...నెమ్మది నెమ్మది గా ఆఫర్ లు వచ్చిపడుతున్నాయి...దీంతో రష్మికకు టాలీవుడ్ అవకాశాలు వెంట పడుతున్నాయి.

            గీత గోవిందం చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భామ రష్మిక మండన ,అయితే సినిమాలో నటించే సమయంలోనే కన్నడ నటుడు రక్షిత్ ని పెళ్లాడటానికి నిర్ణయించుకుంది. ఇద్దరూ కిరాక్ పార్టీ చిత్రం చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు ప్రేమని ముందుకు కొనసాగించడానికి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు ఇక త్వరలోనే పెళ్లి అని అనుకుంటున్న సమయంలో గీత గోవిందం పెద్ద హిట్ కావడం , రష్మిక కు వెల్లువలా అవకాశాలు వచ్చి పడుతుండటంతో ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి అయితే ఇప్పుడు రష్మిక, రక్షిత్ విషయాన్ని పక్కన పెట్టింది... పెళ్లి తర్వాత జీవితం కన్నా..పెళ్లికి ముందు జీవితం అందంగా ఉండాలని కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. నేపథ్యంలో రక్షిత్ ను అవాయిడ్ చేసింది... రక్షిత్ అదే పనిగా ఫోన్ లు కొడుతున్నా.మండన మాత్రం కేర్ చేయడం లేదుమొత్తానికి అమ్మడు ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చేసుకుని రక్షిత్ కి బ్రేకప్ చెప్పేసింది... రష్మికరక్షిత్ వివాహనిశ్చితార్థం రద్దు అయినట్లు ఇంగ్లిష్ పేపర్ లో కూడా తాజాగా  కథనం వచ్చింది మరి వార్తపై రష్మిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి . ప్రస్తుతం భామకు తెలుగులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది గీత గోవిందం సక్సెస్ తో . ప్రస్తుతం దేవ దాస్ సినిమాలో చేస్తోంది, తరువాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండ తో జత కట్టనుంది...

Comments