Money

హెల్మెట్ పెట్టుకోని వీరులకు చేదువార్త - ఆగస్ట్1 డెడ్ లైన్

     ఆగస్ట్ 1 నుండి హెల్మెట్ పట్టుకోకుండా బయటకు వస్తే మీకు సేక్యురుటిగా ఓ కానిస్టేబుల్..!

      మన యూత్ మాత్రం ఇంగ్లీష్ భాషలో మాకు నచ్చని పదం “హెల్మెట్” అని సరదాగా పంచులు వేసుకుంటున్నారు. వచ్చేనెల నుండి ఈరోజు మీవెంటా ఒక కానిస్టేబుల్ ని తోడుగా ఉండనున్నాడు.. ఆ కానిస్టేబుల్ ఎవరు అతడు చేసే పని ఏంటో తెలుసా ?ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఎవరో తెలుసా ? మీ గోరంత సైజ్ లో ఉండే ఒక చిప్...

చద్రగ్రహణం విడిచిన తర్వాత నిమ్మకాయతో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు |

             చద్రగ్రహణం విడిచిన తర్వాత నిమ్మకాయతో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు |    

          మనం నిమ్మకాయలను ఎన్నో రకాలుగా వాడుకుంటూ ఉంటాం. దీనిలో ఉండే విటమిన్ “C” రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మ ఆరోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది. స్త్రీల అందం విషయంలో కూడా నిమ్మకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిమ్మకాయను అనేక శక్తులు ఉన్నాయని భావించి వ్యాపారస్తులు గాజు గ్లాసులో నీటిలో నిమ్మ కాయలను వేసి ఉంచుతారు ..అందువల్ల ఎటువంటి దృష్టి దోషాలు వుండవు అనేది వారి నమ్మకం ...అలాగే నిమ్మకాయలో అనేక శక్తులు ఉన్నాయని చాలామంది నమ్మకం. నమ్మకమే మన బలం.