Skip to main content

Money

చంద్రగ్రహణంరోజు ఇలాచేస్తే బిచ్చగాడైనా కోటీశ్వరుడు అవుతాడు| Chandra Grahanam for Heroscopes 2018

posted onJuly 23, 2018
by sumantv

      చంద్రగ్రహణంరోజు ఇలాచేస్తే బిచ్చగాడైనా కోటీశ్వరుడు అవుతాడు

    జులై 27వ తేదీ ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి శుక్రవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడబోతున్న ఈ గ్రహణం ఏ ఏ రాసుల వారికి ఏవిధంగా ఉండబోతోందో ఒకసారి పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై ఈ గ్రహణ ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రెండు రాసులవారు శాంతులు తప్పకుండా చేయించుకోవాలి.

జులై 27 చంద్రగ్రహణం రోజు ఇవి దానం మీ ఇంట్లో దనవర్షం కురుస్తుంది | Chandra Grahanam July 27th 2018

posted onJuly 21, 2018
by sumantv

  జులై 27 చంద్రగ్రహణం రోజు ఇవి దానం మీ ఇంట్లో దనవర్షం కురుస్తుంది 

   గ్రహణాలు ఏర్పడడం మామూలే కానీ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై పడుతుందని అందుచేతే అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య వేత్తలు ముందుగానే చెబుతుంటారు. ఇక 2018జులై 27వ తేదీ ఆషాఢ మాసం శుక్ల పౌర్ణమి, శుక్రవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడబోతున్న ఈ గ్రహణం ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది. గ్రహణ దోష నివారణకు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. జులై 27రాత్రి 11.54 లకు మొదలయ్యే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మరుసటి రోజు (శనివారం) తెల్లవారు ఝామున 3.49లకు గ్రహణం విడుస్తుంది.